సీజన్ మారుతోంది.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి..!
ఇన్ని రోజులూ చలి వల్ల దుప్పటి శరీరం నిండా కప్పుకుని పడుకోవాల్సి వచ్చేది. కానీ గత రెండు మూడు రోజులుగా సీజన్ మారింది. పగలు వేడి, రాత్రి చలి ఉంటోంది. ఇది వేసవి కాలం ఆరంభం అవుతుందని చెప్పడానికి సంకేతం. అంటే సీజన్ మారుతుందని అర్థం. చలి కాలం నుంచి మనం వేసవి కాలానికి మారుతున్నాం. అందువల్ల వచ్చే సీజన్‌కు అనుగుణంగా మనం ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది. అందుకు కింద తెలిపిన జాగ్రత్తలను పాటించాలి. పానీయాలు … Read more









