సమ్మర్‌లో టూర్‌కు వెళ్దామనుకునేవారికి ఈ 15 ప్లేస్‌లు మంచి ఆహ్లాదాన్ని ఇస్తాయి..!
మళ్లీ వేసవి కాలం వచ్చేసింది. ఎప్పటిలాగే హాట్ హాట్ ఎండలను మోసుకుని కూడా వచ్చింది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు దాదాపుగా సెలవులు ఇచ్చేశారు. దీంతో ఈ హాట్ సమ్మర్‌లో చాలా మంది ఎటైనా టూర్ వేయాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే ఎప్పుడూ వెళ్లే రొటీన్ ప్రాంతాలకు కాకుండా కింద ఇచ్చిన చూడ చక్కని ప్రకృతి అందాలను కనువిందు చేసే ప్రాంతాలకు వెళ్లి చూడండి. దాంతో ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో మాటల్లో చెప్పలేం. సమ్మర్ లో మిమ్మల్ని ఆకట్టుకునే … Read more









