మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే.. ఇలా చేయండి..

మెదడు చురుగ్గా ఉంటే రోజువారి చేసే పనులు కూడా ఉత్సాహంగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. మెదడు డల్ గా ఉంటే ఆ రోజంతా నిర్జీవంగా కొనసాగుతుంది. రోజంతా ఉల్లాసంగా ఉండేందుకు మెదడు చురుగ్గా ఉండడం అత్యంత కీలకం. మెదడు చురుగ్గా ఉండాలి అంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేవగానే నీళ్లు తాగడం వల్ల మెదడు హైడ్రేట్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఏక్రాగ్రత పెరుగుతుంది. క్లారిటీని పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. … Read more

జాగ్రత్త: ఈ 10 చిన్న పనుల వల్ల మెదడు (బ్రెయిన్) ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది తెలుసా.?

మెద‌డు అనేది మ‌న శ‌రీరంలో చాలా ముఖ్య‌మైన భాగం. కంప్యూట‌ర్‌కు హార్డ్ డిస్క్ ఎలాంటిదో మ‌న శ‌రీరానికి మెద‌డు కూడా అలాంటిదే. ఎన్నో జ్ఞాప‌కాల‌ను అది భ‌ద్ర‌ప‌రుచుకుంటుంది. శ‌రీరంలోని అన్ని అవ‌య‌వాల‌తో మెద‌డు అనుసంధానం అవుతుంది. అందుకే మ‌న‌కు ఎక్క‌డ ఏ చిన్న దెబ్బ తాకినా వెంట‌నే మెద‌డు స్పందిస్తుంది. అయితే మ‌నం చేసే ప‌లు పనుల వ‌ల్ల మెద‌డు ఒక్కోసారి అనారోగ్యం బారిన ప‌డుతుంద‌ని మీకు తెలుసా..? అవును, చాలా మంది ఆ ప‌నుల గురించి … Read more

రోజూ వ్యాయామం చేస్తే మెద‌డుపై ఎలాంటి ప్ర‌భావం చూపిస్తుందో తెలుసా..?

ప్రతిరోజూ వ్యాయామం చేస్తే కండరాల బలోపేతం, వివిధ ఆకృతులలో శరీరాలు భాగాలు మారుతాయని అందరిలో ఉన్న భావన వాస్తవం అయినా.. మనం చేసే వ్యాయామంతో మెదడుకూ ఎంతో మేలవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. వివిధ భంగిమలతో వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం పెరిగి మెదడుకు అధిక మోతాదులో ఆక్సిజన్, రక్తం సరఫరా అవుతాయి. మెదడు కణాలు ఎదిగేందుకు అవసరమయ్యే హార్మోన్లు వ్యాయామం చేసేటప్పుడు విడుదలవుతాయి. వీటితో పాటు మెదడుకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. వ్యాయామంతో ఏకగ్రాత పెరుగుతుందని వైద్యనిపుణులు … Read more

కొత్త భాష‌ల‌ను నేర్చుకుంటే మెదడు ప‌నితీరులో మార్పులు వ‌స్తాయి: సైంటిస్టులు

సాధార‌ణంగా ఎవ‌రైనా స‌రే మాతృభాష కాకుండా ఇత‌ర భాష‌ల‌ను ఎక్కువ‌గా నేర్చుకోరు. ఇంగ్లిష్ అంటే అవ‌స‌రం ఉంటుంది క‌నుక ప్ర‌తి ఒక్క‌రూ పాఠ‌శాల స్థాయి నుంచే దాన్ని నేర్చుకుంటారు. కానీ ఇత‌ర రాష్ట్రాలు, ఇత‌ర దేశాల‌కు చెందిన భాష‌ల‌ను ఎవ‌రూ నేర్చుకోరు. డిగ్రీ, పీజీ కోర్సులు చేసేవారికి మార్కుల కోసం లేదా ఆయా దేశాల‌కు వెళ్లాల‌నుకునే వారికి ఆ భాష‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే ఎవ‌రైనా స‌రే ఇత‌ర భాష‌ల‌ను నేర్చుకోవ‌డం వ‌ల్ల వారి మెద‌డు ప‌నితీరు మెరుగ‌వుతుంది. … Read more

Foods For Brain Health : వీటిని తింటే చాలు.. మీ మెద‌డు కంప్యూట‌ర్ క‌న్నా వేగంగా ప‌నిచేస్తుంది..!

Foods For Brain Health : మ‌న‌లో చాలా మంది పిల్ల‌ల‌కు జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గగాల‌ని ర‌క‌ర‌కాల ప్ర‌యత్నాలు చేస్తూ ఉంటారు. లేహ్యాల‌ను, పొడుల‌ను వారికి ఇస్తూ ఉంటారు. అయితే వీటిని వాడ‌డం వ‌ల్ల ఫ‌లితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. అలాగే ఇవి ఖ‌ర్చుతో కూడుకున్న‌వి. అయితే మ‌నం తీసుకునే ఆహారం ద్వారా మ‌న శ‌రీర ఆరోగ్యం ఎలా మెరుగుప‌డుతుందో అదే విధంగా మ‌నం తీసుకునే ఆహారం ద్వారా మ‌న మెద‌డు కూడా చ‌క్క‌గా ప‌ని చేస్తుంద‌ని, … Read more

Brain Health : మీరు రోజూ ఈ 9 ప‌నులు చేస్తే చాలు.. వృద్ధాప్యంలోనూ మీ మెద‌డు షార్ప్‌గా ప‌నిచేస్తుంది..!

Brain Health : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మెద‌డు ఒక‌టి. మ‌న శ‌రీరం మొత్తం మ‌న మెద‌డు ఆధీనంలోనే ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌నం మ‌న శ‌రీర ఆరోగ్యాన్ని ఎంత జాగ్ర‌త్త‌గా కాపాడుకుంటామో మెద‌డు ఆరోగ్యాన్ని కూడా అంతే జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి. మెద‌డు ఆరోగ్యంగా ఉండాలంటే త‌గిన ఆహారాల‌ను తీసుకుంటే మాత్ర‌మే సరిపోదు. మ‌న జీవ‌నశైలిలో, మ‌న అల‌వాట్ల‌ల‌ల్లో కూడా మార్పులు చేసుకోవాలి. మెద‌డు ఆరోగ్యంగా, చురుకుగా, ప‌దునుగా ఉండాలంటే మ‌నం చేయ‌వ‌ల‌సిన ప‌నులు ఏమిటో ఇప్పుడు … Read more

Health Tips : శృంగారం చేయ‌క‌పోతే.. అంతే.. ఈ లాభాల‌ను కోల్పోతారు..!

Health Tips : మ‌నిషికి ఏది కావాలో ఏది అవ‌స‌ర‌మో దేవుడికి బాగా తెలుసు. అందుకే స్త్రీ, పురుషులు అని రెండు ర‌కాల శ‌రీరాల‌ను త‌యారు చేసి కోరిక‌ల‌ను పుట్టించాడు. అయితే శృంగారం గురించి సైన్స్ చెప్పే విష‌యాలు చూస్తే అవి అన్నీ నిజ‌మేనేమో అనిపిస్తుంది. శృంగార జీవితం వ‌ల్ల అందం, ఆరోగ్యంతో పాటు తెలివితేట‌లు కూడా పొంద‌వ‌చ్చు. మెద‌డును చురుకుగా ఉంచుకోవ‌డానికి చెస్, ప‌జిల్స్, సుడోకు వంటి వాటిని ఆడుతూ ఉంటారు. కానీ శృంగారం వ‌ల్ల … Read more

Super Fast Brain : మీ మెద‌డు సూప‌ర్ ఫాస్ట్‌గా ప‌నిచేయాలంటే.. వీటిని తీసుకోవాలి..!

Super Fast Brain : మ‌న శ‌రీరంలో మెద‌డు అత్యంత ముఖ్య‌మైన అవ‌య‌వం. మ‌న జ్ఞాప‌కాల‌ను ఇది స్టోర్ చేసుకుంటుంది. అలాగే మ‌నకు జ్ఞానాన్ని అందిస్తుంది. మ‌న‌కు కలిగే అనేక భావాల‌ను నియంత్రిస్తుంది. మెద‌డు మ‌న శ‌రీరం నుంచి గ్లూకోజ్‌ను ఎక్కువ‌గా వాడుకుంటుంది. అయితే కొంద‌రి మెద‌డు చురుగ్గా పనిచేయ‌దు. దీంతో వారు బ‌ద్ద‌కంగా ఉంటారు. యాక్టివ్‌గా ప‌నిచేయ‌లేక‌పోతుంటారు. దీంతోపాటు మ‌తిమ‌రుపు, జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గుద‌ట‌, ఏకాగ్ర‌త లోపించ‌డం.. వంటి స‌మ‌స్య‌లు కూడా ఉంటాయి. అయితే కింద తెలిపిన … Read more

Brain Health : రోజూ యాక్టివ్ ఉంటూ మెద‌డు చురుగ్గా ప‌నిచేయాలంటే.. ఇలా చేయాలి..!

Brain Health : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది నిత్యం అధికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీని వ‌ల్ల అనారోగ్య స‌మస్య‌లు వ‌స్తున్నాయి. ఒత్తిడి అధికంగా ఉండ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. అయితే రోజూ ఒత్తిడిని త‌గ్గించుకోవ‌డంతోపాటు కింద తెలిపిన విధంగా ప‌లు సూచ‌న‌లు పాటించాలి. దీంతో మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. యాక్టివ్‌గా ప‌నిచేస్తారు. 1. వ్యాయామం రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల‌న మెద‌డు ఎంతో చురుకుగా ప‌ని చేస్తుంది. నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ మెరుగు ప‌డి … Read more

Reading : రోజూ 30 నిమిషాల పాటు దేన్న‌యినా స‌రే, చ‌దవాల్సిందే.. కార‌ణాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Reading : చిన్న‌త‌నంలో ఉన్న‌ప్పుడు స్కూల్‌, త‌రువాత కాలేజీ.. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంటుంది. కానీ కాలేజ్ ముగిశాక ఉద్యోగం సంపాదిస్తే.. ఎవ‌రైనా స‌రే చ‌ద‌వ‌డం మానేస్తారు. స్కూల్‌, కాలేజీ స్థాయిల్లో పాఠ్యాంశాల‌ను రోజూ చ‌దువుతుంటారు. క‌నుక మెద‌డు ప‌దునుగా మారుతుంది. ఆలోచ‌నా శ‌క్తి, సృజ‌నాత్మ‌క‌త పెరుగుతాయి. ఏకాగ్రత‌, జ్ఞాప‌క‌శ‌క్తి మెండుగా ఉంటాయి. కానీ విద్యాభ్యాసం ముగిసి ఏదైనా ఉద్యోగం చేస్తుంటే.. కొన్నాళ్ల‌కు మెద‌డు నిస్తేజంగా మారుతుంది. అవును.. ఇదే విష‌యాన్ని న్యూరో సైన్స్ నిపుణులు చెబుతున్నారు. … Read more