Super Fast Brain : మీ మెదడు సూపర్ ఫాస్ట్‌గా పనిచేయాలంటే.. వీటిని తీసుకోవాలి..!
Super Fast Brain : మన శరీరంలో మెదడు అత్యంత ముఖ్యమైన అవయవం. మన జ్ఞాపకాలను ఇది స్టోర్ చేసుకుంటుంది. అలాగే మనకు జ్ఞానాన్ని అందిస్తుంది. మనకు కలిగే అనేక భావాలను నియంత్రిస్తుంది. మెదడు మన శరీరం నుంచి గ్లూకోజ్‌ను ఎక్కువగా వాడుకుంటుంది. అయితే కొందరి మెదడు చురుగ్గా పనిచేయదు. దీంతో వారు బద్దకంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేయలేకపోతుంటారు. దీంతోపాటు మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గుదట, ఏకాగ్రత లోపించడం.. వంటి సమస్యలు కూడా ఉంటాయి. అయితే కింద తెలిపిన … Read more









