Reading : రోజూ 30 నిమిషాల పాటు దేన్న‌యినా స‌రే, చ‌దవాల్సిందే.. కార‌ణాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Reading : చిన్న‌త‌నంలో ఉన్న‌ప్పుడు స్కూల్‌, త‌రువాత కాలేజీ.. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంటుంది. కానీ కాలేజ్ ముగిశాక ఉద్యోగం సంపాదిస్తే.. ఎవ‌రైనా స‌రే చ‌ద‌వ‌డం మానేస్తారు. స్కూల్‌, కాలేజీ స్థాయిల్లో పాఠ్యాంశాల‌ను రోజూ చ‌దువుతుంటారు. క‌నుక మెద‌డు ప‌దునుగా మారుతుంది. ఆలోచ‌నా శ‌క్తి, సృజ‌నాత్మ‌క‌త పెరుగుతాయి. ఏకాగ్రత‌, జ్ఞాప‌క‌శ‌క్తి మెండుగా ఉంటాయి. కానీ విద్యాభ్యాసం ముగిసి ఏదైనా ఉద్యోగం చేస్తుంటే.. కొన్నాళ్ల‌కు మెద‌డు నిస్తేజంగా మారుతుంది. అవును.. ఇదే విష‌యాన్ని న్యూరో సైన్స్ నిపుణులు చెబుతున్నారు. … Read more