Reading : రోజూ 30 నిమిషాల పాటు దేన్న‌యినా స‌రే, చ‌దవాల్సిందే.. కార‌ణాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Reading : చిన్న‌త‌నంలో ఉన్న‌ప్పుడు స్కూల్‌, త‌రువాత కాలేజీ.. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంటుంది. కానీ కాలేజ్ ముగిశాక ఉద్యోగం సంపాదిస్తే.. ఎవ‌రైనా స‌రే చ‌ద‌వ‌డం మానేస్తారు. స్కూల్‌, కాలేజీ స్థాయిల్లో పాఠ్యాంశాల‌ను రోజూ చ‌దువుతుంటారు. క‌నుక మెద‌డు ప‌దునుగా మారుతుంది. ఆలోచ‌నా శ‌క్తి, సృజ‌నాత్మ‌క‌త పెరుగుతాయి. ఏకాగ్రత‌, జ్ఞాప‌క‌శ‌క్తి మెండుగా ఉంటాయి. కానీ విద్యాభ్యాసం ముగిసి ఏదైనా ఉద్యోగం చేస్తుంటే.. కొన్నాళ్ల‌కు మెద‌డు నిస్తేజంగా మారుతుంది. అవును.. ఇదే విష‌యాన్ని న్యూరో సైన్స్ నిపుణులు చెబుతున్నారు. … Read more

మెద‌డు ఎల్ల‌ప్పుడూ చురుగ్గా ఉండాలా ? అయితే ఈ సూచ‌న‌ల‌ను పాటించండి..!

మన శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. మనం మెళకువగా ఉన్నా, నిద్ర పోతున్నా మెదడు పనిచేస్తూనే ఉంటుంది. అయితే అనేక రకాల కారణాల వల్ల మెదడు చురుగ్గా పనిచేయదు. కొన్ని సార్లు యాక్టివ్‌గా ఉండలేము. కానీ కింద తెలిపిన సూచనలను పాటించడం వల్ల మెదడును ఎల్లప్పుడూ చురుగ్గా ఉంచుకోవచ్చు. ఆ సూచనలను ఎప్పుడూ పాటిస్తుంటే మెదడు యాక్టివ్‌గా ఉంటుంది. మరి ఆ సూచనలు ఏమిటంటే.. * గ‌ణిత సంబంధమైన‌ స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించ‌డం, ప‌జిల్స్ పూర్తి … Read more