Active Brain : మెదడు చురుగ్గా ఉండి జ్ఞాపకశక్తి పెరగాలంటే.. వీటిని తీసుకోవాలి..!
Active Brain : ఏ వ్యక్తి అయిన చురుకుగా ముందుకు దూసుకుపోవాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండడంతో పాటు మానసికంగా కూడా ధృడంగా ఉండాలి. అలా ఉండాలంటే ముందుగా మన మెదడును చురుకుగా ఉంచుకోవాలి. సరైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మెదడు చురుకుగా ఉండడంతో పాటు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెదడు జ్ఞానేంద్రియాలన్నింటికి ముఖ్యమైన కేంద్రం. మెదడు చెప్పిన విధాంగానే … Read more









