మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ కంప్యూట‌ర్‌లా వేగంగా ప‌నిచేయాలంటే.. వీటిని తీసుకోవాలి..

బ్రెయిన్ పవర్ ని పెంచుకోవాలి అంటే సులువుగా ఈ టిప్స్ ని అనుసరించి పెంచుకోవచ్చు. అయితే వీటి కోసం పూర్తిగా చూసేయండి. కాఫీ తాగడం చాలా మంచిది. కాఫీ లో ఉండే కెఫిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ మీ బ్రెయిన్ కి సహాయం చేస్తాయి. కాఫీని ఎక్కువకాలం తాగడం వల్ల న్యూరోలాజికల్ సమస్యలు రావు. పార్కిన్సన్, అల్జీమర్స్ వంటి రోగాలు కూడా మీ దరి చేరవు. కమలాలు, ద్రాక్ష పండ్లు, నిమ్మ కాయలు, బ్లాక్ గ్రేప్స్‌ వంటి … Read more

మ‌న మెద‌డుకు సంబంధించిన 10 ఆస‌క్తికర‌మైన విష‌యాలు ఇవే..!

మ‌నిషికి మెద‌డు కంప్యూట‌ర్‌లోని హార్డ్ డిస్క్ లాంటిది. ఇంకా చెబితే.. అంత‌క‌న్నా ఎక్కువే. హార్డ్ డిస్క్ కేవ‌లం మెమోరీని మాత్ర‌మే స్టోర్ చేసుకుంటుంది. కానీ మ‌నిషి మెద‌డు అలా కాదు. ఎన్నో భావాల‌కు అది స్పందిస్తుంది. మ‌నిషి ప్ర‌వ‌ర్త‌ను నిర్దేశిస్తుంది. మ‌నిషి తెలివితేట‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంది. అయితే చిన్న‌ప్ప‌టి నుంచి చాలా మంది సైన్స్ త‌ర‌గ‌తుల్లో మెద‌డు ప‌నితీరు గురించి తెలుసుకుంటూనే ఉంటారు. కానీ దానికి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను మాత్రం ఇక్క‌డ అంద‌జేస్తున్నాం. వాటిపై ఓ … Read more

మెదడు యాక్టివ్‌గా ప‌నిచేయాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

మ‌నిషి శ‌రీరంలో మెద‌డు చాలా ముఖ్య‌మైన అవ‌య‌వం అని చెప్ప‌వ‌చ్చు. మ‌న శ‌రీర బ‌రువు మెద‌డు కేవ‌లం 2 శాత‌మే. అయినా ఇది చాలా ప్ర‌త్యేక‌మైన ప‌నులు చేస్తుంది. ప్ర‌తి మనిషికి ఉండే జ్ఞాప‌క‌శ‌క్తి, ధార‌ణ శ‌క్తి, మేథాశ‌క్తి వంటివ‌న్నీ మెద‌డుపైనే ఆధార‌ప‌డి ఉంటాయి. క‌నుక మెద‌డు చాలా ప్ర‌త్యేక‌మైంద‌ని చెప్ప‌వ‌చ్చు. కాబ‌ట్టే మైండ్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు యాక్టివ్‌గా ఉంచుకోవాలి. అందుకు గాను ఈ ప‌నులు చేయాల్సి ఉంటుంది. అవేమిటంటే.. మనం ఏదైనా చదవాలనుకున్నప్పుడు దానిని శ్రద్ధతో పఠించడంవల్ల … Read more

మైండ్ ను యాక్టివ్ గా ఉంచాలంటే.. ఈ 4 ప‌నులు చేయాలి..

మానవ శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన అవయవం. మ‌న బాడీ వెయిట్ లో మెదడుది రెండు శాతమే అయినా దీని విధులు ప్రత్యేకం. ప్రతి వ్యక్తి యొక్క శక్తి సామర్ధ్యాలు, జ్ఞాపక శక్తి , ధారణా శక్తి అతని మేథాశక్తి మీదే ఆధారపడి ఉంటాయి. సో అలాంటి మైండ్ ను యాక్టివ్ గా ఉంచుకోవాలంటేఈ 4 ప‌నులు చేయాలి. అవేంటో ఓ సారి చూద్దాం. మనం ఏదైనా చదవాలనుకున్నప్పుడు దానిని శ్రద్ధతో పఠించడంవల్ల మెదడులో అబిజ్ఞా సామర్ధ్యాలు … Read more

Alcohol Effect on Brain : మ‌ద్యం ఎక్కువైతే.. మెద‌డు నాశ‌న‌మే.. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డి..

Alcohol Effect on Brain : చాలా మంది ఎప్పుడో ఒక‌సారి లేదా వారానికి ఒక‌సారి మ‌ద్యం సేవిస్తుంటారు. కొంద‌రు రోజూ మ‌ద్యం సేవిస్తారు.. కానీ ప‌రిమిత మోతాదులో తీసుకుంటారు. ఇక కొంద‌రు రోజూ విప‌రీతంగా మ‌ద్యం సేవిస్తుంటారు. అయితే ప‌రిమిత మోతాదులో మ‌ద్యం తీసుకుంటే ఏమీ కాదు.. కానీ మ‌ద్యం మోతాదు మించి అధికంగా సేవిస్తే మాత్రం.. అనేక అన‌ర్థాలు క‌లుగుతాయి. ముఖ్యంగా మెద‌డు నాశ‌నం అవుతుంది. ఈ విష‌యాన్ని సైంటిస్టులు వెల్ల‌డిస్తున్నారు. ఈ మేర‌కు … Read more

రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌న‌ మెద‌డుకు ఏం జ‌రుగుతుందో తెలుసా ?

రోజూ వ్యాయామం చేయ‌డం ఎంత అవ‌స‌ర‌మో అంద‌రికీ తెలిసిందే. వ్యాయామం చేయ‌డం వల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. షుగ‌ర్ లెవ‌ల్స్, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు. అయితే రోజూ వ్యాయామం చేయ‌డం వల్ల మెద‌డుకు కూడా ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. వ్యాయామం వ‌ల్ల మాన‌సికంగా మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో సెర‌టోనిన్‌, డోప‌మైన్‌, ఎండార్ఫిన్లు విడుద‌ల‌వుతాయి. వీటి … Read more

మెద‌డు ఎల్ల‌ప్పుడూ చురుగ్గా ఉండాలా ? అయితే ఈ సూచ‌న‌ల‌ను పాటించండి..!

మన శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. మనం మెళకువగా ఉన్నా, నిద్ర పోతున్నా మెదడు పనిచేస్తూనే ఉంటుంది. అయితే అనేక రకాల కారణాల వల్ల మెదడు చురుగ్గా పనిచేయదు. కొన్ని సార్లు యాక్టివ్‌గా ఉండలేము. కానీ కింద తెలిపిన సూచనలను పాటించడం వల్ల మెదడును ఎల్లప్పుడూ చురుగ్గా ఉంచుకోవచ్చు. ఆ సూచనలను ఎప్పుడూ పాటిస్తుంటే మెదడు యాక్టివ్‌గా ఉంటుంది. మరి ఆ సూచనలు ఏమిటంటే.. * గ‌ణిత సంబంధమైన‌ స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించ‌డం, ప‌జిల్స్ పూర్తి … Read more

మెదడు పనితీరును మెరుగుపరిచే 7 ఆహార పదార్థాలివే..!

7 foods that improve the health of brain

ప్రతి రోజూ మనం ఎన్నో రకాల ఆహార పదార్థాలను తీసుకుంటాం. అయితే మనం తీసుకునే ఆహార పదార్థాలు మెదడు పని తీరును మెరుగు పరిచే విధంగా ఉండటం ఎంతో అవసరం. ఈ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మంచి జ్ఞాపకశక్తిని, అద్భుతమైన అభిజ్ఞ పనితీరును, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించడానికి దోహదపడుతుంది. మెదడు మెరుగ్గా పనిచేయాలంటే మన శరీరంలో 20 శాతం క్యాలరీలను మెదడు ఉపయోగించాల్సి ఉంటుంది. మెదడు మన శరీరం నియంత్రణ కేంద్రంగా ఉంటూ, గుండె కొట్టుకోవడం, … Read more

మెద‌డు చురుగ్గా మారాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..!

సాధార‌ణంగా మ‌న‌లో కొంద‌రికి మెద‌డు అంత యాక్టివ్‌గా ఉండ‌దు. నిజానికి అది వారి త‌ప్పు కాదు. ఎందుకంటే.. ఒక మనిషికి తెలివితేట‌లు అనేవి ఎవ‌రో నేర్పిస్తే రావు.. అవి పుట్టుక‌తో వ‌స్తాయి. అందువ‌ల్ల మెద‌డు యాక్టివ్ లేద‌ని ఎవ‌ర్నీ నిందించాల్సిన ప‌నిలేదు. ఇక వ‌యస్సు మీద ప‌డే వారిలో, పలు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న వారిలో స‌హ‌జంగానే మెద‌డు యాక్టివ్‌గా ఉండ‌దు. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే.. మెద‌డును ఎల్ల‌ప్పుడూ చురుగ్గా ఉంచుకోవ‌చ్చు. దీంతో జ్ఞాప‌క‌శ‌క్తి … Read more