మ‌న శ‌రీరంలోని ఏయే అవ‌య‌వాలు ఎలాంటి ఆహారాల‌ను కోరుకుంటాయో తెలుసా..?

శరీరంలోని వివిధ అవయవాలు వివిధ రకాల ఆహారాలను కోరుతూంటాయి. ఏ అవయవాలు ఏ ఆహారాలు కోరతాయనేది పోషకాహార నిపుణుల మేరకు పరిశీలిద్దాం. ఈ రకమైన స్టడీని చైనీస్ మెడిసిన్ ప్రకారం నిర్ధారించారు. ప్రతి అవయవం కూడా ఒక శక్తివంతమైన వ్యవస్ధ అని దానికి భావాలు, కణజాలం, రంగు,రుచి,వాసనలుంటాయని భావిస్తారు. ఇది సాధారణంగా మనం తీసుకునే కూరలు, ధాన్యాలు వంటివి కాక మీరు ఒక రకమైన ఆహారం కోరుతుంటే, అది ఏ అవయవం కోరుతోంది దానిని ఎలా తృప్తి … Read more

మరణించిన తరువాత కూడా మన శరీరంలో కొన్ని అవ‌య‌వాలు ప‌నిచేస్తూనే ఉంటాయి తెలుసా..?

మృత్యువు.. మనిషిగా పుట్టిన తరువాత దాన్ని తప్పనిసరిగా అనుభవించాల్సిందే. పుట్టిన ప్రతి ఒక్కరు, ఆ మాట కొస్టే ప్రతీ జీవి చావాల్సిందే. కానీ ఒకరు ముందు, ఒకరు తరువాత. అయితే చనిపోయిన తరువాత మన శరీరానికి ఏం జరుగుతుంది..? సాధారణంగా అవయవాలేవీ పనిచేయవు, అని అందరూ భావిస్తారు. కానీ మనం మరణించాక కూడా శరీరంలోని కొన్ని అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. ఆసక్తి ఉందా..? అయితే వాటి గురించి తెలుసుకోండి. మనిషి చనిపోయాక కూడా అతని జీర్ణాశయంలో ఉన్న బాక్టీరియా … Read more

ఏయే అవ‌య‌వాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏయే ఆహారాల‌ను తీసుకోవాలో తెలుసా ?

మ‌న శ‌రీరంలో అనేక అవ‌య‌వాలు ఉంటాయి. ఒక్కో భాగం ఒక్కో ప‌నిచేస్తుంది. అందువ‌ల్ల వాటికి అవ‌స‌రం అయ్యే పోష‌కాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే అన్ని అవ‌యవాలు ఆరోగ్యంగా ప‌నిచేయాలంటే అన్ని పోష‌కాల‌ను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మ‌న శ‌రీరంలో ఏయే అవ‌యవాల‌కు ఏయే ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. * వెంట్రుక‌లు ఆరోగ్యంగా ఉండాలంటే కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు, బీన్స్‌, చేప‌ల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. * మెద‌డు యాక్టివ్‌గా ప‌నిచేయాలంటే వాల్ న‌ట్స్‌, … Read more

శ‌రీర అవ‌య‌వాల‌ను పోలిన ఆహారాలు.. వేటిని తింటే ఏయే అవ‌య‌వాల‌కు ఆరోగ్యం అంటే..?

మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎల్ల‌ప్పుడూ పౌష్టికాహారం తీసుకోవాలి. సీజ‌నల్‌గా ల‌భించే పండ్ల‌తోపాటు అన్ని స‌మ‌యాల్లోనూ ల‌భించే పండ్లు, కూర‌గాయ‌లు, ఇత‌ర ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవాలి. దీంతో ఆరోగ్యంగా ఉంటాం. అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోని ప‌లు అవ‌య‌వాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆయా అవ‌య‌వాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు వాటికి సంబంధించిన ఆహారాల‌ను తీసుకోడం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఏయే అవ‌య‌వాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి … Read more