లివ‌ర్ ఆరోగ్యాన్ని మెరుగు ప‌రిచే కాఫీ.. రోజూ తాగితే ఇంకా ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

రోజూ ఉద‌యాన్నే బెడ్ మీద ఉండగానే కొంద‌రు కాఫీ తాగుతుంటారు. కాఫీ అంటే కొంద‌రికి చాలా ఇష్టం ఉంటుంది. అందువ‌ల్ల రోజంతా కాఫీని తాగుతూనే ఉంటారు. అయితే కాఫీ వ‌ల్ల నిజానికి ప‌లు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * కాఫీలో ఉండే కెఫీన్ మెద‌డును యాక్టివ్‌గా మారుస్తుంది. చురుగ్గా ఉంటారు. అప్ర‌మ‌త్త‌త పెరుగుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త పెరుగుతాయి. * కాఫీ తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీర మెటబాలిజం 3-11 శాతం వ‌ర‌కు పెరుగుతుంది. … Read more

కాఫీ వర్సెస్ డార్క్ చాకొలెట్‌.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా ?

కాఫీ.. డార్క్ చాకొలెట్‌.. ఈ రెండింటినీ జంక్ ఫుడ్ అని చాలా మంది భావిస్తారు. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. వీటిని రోజూ త‌గిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలనే అందిస్తాయి. ఈ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల వీటితో మ‌న‌క లాభాలు క‌లుగుతాయి. అయితే కాఫీ, డార్క్ చాకొలెట్‌.. రెండింటిలో ఆరోగ్యానికి దేంతో ఎక్కువ ప్ర‌యోజ‌నం క‌లుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల ప్ర‌కారం.. కాఫీని తాగ‌డం వ‌ల్ల … Read more

కాఫీ తాగే వారికి గుడ్ న్యూస్‌.. కాఫీ తాగితే క‌రోనా వ్యాప్తి చెందే అవ‌కాశాలు త‌క్కువే.. సైంటిస్టుల అధ్య‌య‌నం..

మీరు రోజూ కాఫీ తాగుతారా ? మీరు కాఫీ ప్రియులా ? అయితే సైంటిస్టులు మీకు గుడ్ న్యూస్ చెబుతున్నారు. ఎందుకంటే.. రోజూ ఒక క‌ప్పు కాఫీ తాగ‌డం వ‌ల్ల కోవిడ్ సోకే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని వారు చెబుతున్నారు. ఈ మేర‌కు నార్త్ వెస్ట‌ర్న్ యూనివ‌ర్సిటీకి చెందిన ప‌రిశోధ‌కులు ఓ అధ్య‌య‌నం చేప‌ట్టారు. రోజుకు 1 క‌ప్పు లేదా అంత క‌న్నా ఎక్కువ క‌ప్పుల మోతాదులో కాఫీని తాగే వారికి క‌రోనా వైర‌స్ వ్యాప్తి … Read more

భోజనం చేశాక కాఫీ, టీ లను తాగేవారు ఇది తప్పక తెలుసుకోవాలి..!

సాధారణంగా చాలా మంది భోజనం చేశాక టీ, కాఫీ వంటివి తాగుతుంటారు. భోజనం చేశాక నిద్ర వస్తుందని దాన్ని తప్పించుకునేందుకు చాలా మంది టీ, కాఫీలను సేవిస్తుంటారు. అయితే ఇలా చేయడం నిజానికి మంచిది కాదు. భోజనం చేశాక టీ, కాఫీలను తాగడం వల్ల శరీరం మనం తినే ఆహారాల్లో ఉండే ఐరన్‌ను గ్రహించలేదు. దీంతో ఐరన్‌ లోపం సమస్య ఏర్పడుతుంది. ఫలితంగా అది రక్తహీనతకు దారి తీస్తుంది. అయితే భోజనం చేశాక అంతగా తాగాలనిపిస్తే విటమిన్‌ … Read more

టీ, కాఫీలు తాగేముందు క‌చ్చితంగా నీరు తాగాలి.. ఎందుకంటే..?

మ‌న‌లో అధిక‌శాతం మంది టీ లేదా కాఫీ తాగేముందు ఒక గ్లాస్ నీటిని తాగుతుంటారు. అయితే కొంద‌రు నిజానికి ఈ విధంగా ఎందుకు చేస్తారో తెలియ‌దు. ఇత‌రులు పాటిస్తున్న అల‌వాటును చూసి ఎవ‌రైనా అల‌వాటు చేసుకుంటారు. అస‌లు టీ, కాఫీ తాగేముందు నీటిని ఎందుకు తాగుతున్నారో తెలియ‌కుండానే ఆ ప‌ని చేస్తున్నారు. కానీ నిజానికి అలా చేయ‌డం మంచిదే. సైంటిస్టులు ఇందుకు ప‌లు కార‌ణాల‌ను కూడా చెబుతున్నారు. అవేమిటంటే… * టీ, కాఫీలు ఆమ్ల (యాసిడ్‌) స్వ‌భావాన్ని … Read more