Tea : టీ తాగేటప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ వీటిని తీసుకోకండి..!
Tea : రోజూ ఉదయాన్నే వేడి వేడిగా టీ గొంతులో పడకపోతే కొందరికి ఏమీ తోచదు. అసలు రోజు ప్రారంభం అయినట్లు ఉండదు. కొందరు రోజూ బెడ్ టీతోనే తమ రోజువారి దినచర్యను మొదలు పెడతారు. టీ అంటే చాలా మందికి ఇష్టమే. ఇందులోనూ అనేక రకాలు ఉన్నాయి. అయితే టీ తాగే సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఆహారాలను తీసుకోరాదు. లేదంటే సమస్యలు వస్తాయి. మరి ఆ ఆహారాలు ఏమిటంటే.. 1. ఉల్లిపాయలను పచ్చిగా తిని … Read more









