డయాబెటిస్ ఉన్నవారు కచ్చితంగా బీపీని అదుపులో ఉంచుకోవాలి.. ఎందుకంటే..?
మధ్యవయసులో వున్న పెద్దలు టైప్ 2 డయాబెటీస్, రక్తపోటు రెండూ కలిగి వుంటే ముందుగా వారు రక్తపోటు మందులు వాడకుండా సహజ ఆహారాల ద్వారా ఎలా నియంత్రించుకోవాలనేది తెలుసుకోవాలి. అయితే, సహజ ఆహారాల ద్వారా తగ్గాలంటూ అధిక కాలం రక్తపోటుతో కూడా బాధపడరాదని ఒక తాజా స్టడీ సూచిస్తోంది. డయాబెటీస్ రోగులు తమ రక్తపోటును నియంత్రించటంలో ఒక సంవత్సరంపాటు ఆలస్యం చేస్తే వారి జీవితకాలం రెండు రోజులపాటు తగ్గిపోతుందని చికాగో యూనివర్శిటీ రీసెర్చర్లు జనరల్ ఇంటర్నల్ మెడిసిన్ … Read more









