అధిక బ‌రువును త‌గ్గించే డ్రింక్‌.. త‌యారు చేయ‌డం చాలా సుల‌భం..

ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారిపొయింది.. కాలంతో ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోతున్నాయి.దాంతో ఊరికే బరువు పెరుగుతున్నారు. వయస్సు కన్నా ఎక్కువగా బరువు పెరగడంతో ఇబ్బందులు పడటాన్ని మనం చూస్తూనే ఉంటాము.ఇంట్లో, బయట నలుగురితో కలిసి తిర‌గలేము..దాని వల్ల బరువును తగ్గించుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. చివరికి విసిగిపొయి అడ్జస్ట్ అవుతారు. అలాంటి వారి కోసం అద్భుతమైన చిట్కా.. అధిక బరువును తగ్గించే సూపర్ డ్రింక్ మీకోసమే..అందుకు కావాల్సిన పదార్థాలు, తయారి విధానం … Read more

దీన్ని తాగితే.. హైబీపీ ఎంత ఉన్నా.. వెంట‌నే త‌గ్గుతుంది..!

30 ఏళ్లు దాటకముందే ఎంతో మంది యువత రక్త పోటు సమస్యతో సతమతమవుతున్నారు. దీన్నే బ్లడ్ ప్రెజర్ (BP) అని అంటారు. ఈ రక్తపోటు సమస్య తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా కూడా ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తపోటు మన నియంత్రణలో ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడానికి మంచి చిట్కా … Read more

దీన్ని వారంలో రెండు సార్లు తాగితే చాలు.. ఉత్సాహం ఉర‌క‌లేస్తుంది..!

ఎంతో మంది ఉదయాన్నే హుషారుగా లేస్తూ తమ‌ పనులు చకచకా చేసుకుందాం అనుకుంటారు. కానీ లేవడంతోనే విపరీతమైన నీరసంతో ఉన్నచోటే చతికల పడిపోతుంటారు. తమ పనులు తాము చేసుకోడానికి కూడా ఓపిక ఉండదు. అలాంటివారు అలసట, నీరసం తగ్గించుకొని రోజు మొత్తం హుషారుగా పరిగెత్తాలి అంటే క‌చ్చితంగా మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. మరి ఇలా నీరసం, అలసటతో బాధపడుతున్నవారికి తక్షణమే శక్తిని ఇచ్చే సూపర్ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more

Kidneys Clean : కిడ్నీలను ఇన్‌స్టాంట్‌గా శుభ్రం చేసే సహజ సిద్ధమైన ఔషధ పానీయం..!

Kidneys Clean : మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపివేయడంలో కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శరీరం సక్రమంగా పనిచేయాలంటే కిడ్నీలు నిరంతరాయంగా తమ విధులను నిర్వహిస్తూనే ఉండాలి. నిత్యం ఎన్నో రకాల లవణాలు, విష పదార్థాలను కిడ్నీలు వడపోత పోసి బయటకు పంపివేస్తూనే ఉంటాయి. అయితే కింద పేర్కొన్న ఓ సహజ సిద్ధమైన పానీయంతో కిడ్నీలను ఇన్‌స్టాంట్‌గా వెంటనే శుభ్రం చేసుకునేందుకు వీలుంటుంది. ఆ పానీయాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తాజా, … Read more

Coriander Leaves Lemon Drink : హార్ట్ ఎటాక్ లు రాకుండా చూసే డ్రింక్ ఇది.. ఎలా త‌యారు చేయాలంటే..?

Coriander Leaves Lemon Drink : ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల్లో నేడు అధిక శాతం మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. వీటికి ప్ర‌ధాన కార‌ణ‌మేమిటంటే రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డ‌మే. మ‌న శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటే అదంతా ర‌క్త నాళాల గోడ‌ల‌కు అతుక్కుని అక్క‌డే ఉండిపోతుంది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కొవ్వు పేరుకు పోయి క్ర‌మేపీ ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డి, ఫ‌లితంగా గుండె పోటు వ‌స్తుంది. దీంతోపాటు … Read more

Fat : పొట్ట దగ్గ‌రి కొవ్వును క‌రిగించే డ్రింక్ ఇది.. వేగంగా ఫ‌లితం వ‌స్తుంది..!

Fat : మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు, అధిక పొట్ట‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. అధిక బ‌రువు, అధిక పొట్ట స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, ఒత్తిడి, ఆందోళ‌న‌, వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు, నూనెలో వేయించిన ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, పంచ‌దార‌తో త‌యారు చేసిన ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తిన‌డం, రోజంతా కూర్చొని ప‌ని చేయ‌డం, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత … Read more

Weight : దీన్ని రోజుకు 3 పూట‌లా తాగితే.. ఒక్క నెల‌లోనే ఏకంగా 8 కిలోలు త‌గ్గ‌వ‌చ్చు..

Weight : ప్ర‌స్తుత కాలంలో మారిన ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం కార‌ణంగా మ‌న‌లో చాలామంది స్థూల‌కాయం బారిన ప‌డుతున్నారు. కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికీ స్థూల‌కాయం కార‌ణంగా మ‌నం ఎన్నో ఆరోగ్య‌ప‌ర‌మైన ఇబ్బందుల‌ను ఎదుర్కొవ‌ల‌సి వ‌స్తోంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి మ‌న చుట్టూ ఉండే వారు వ్యాయామం చేయ‌మ‌ని, డైటింగ్ చేయ‌మ‌ని స‌ల‌హాలు ఇస్తూ ఉంటారు. వ్యాయామం చేయ‌డం, ఆహార నియ‌మాల‌ను పాటించ‌డం వంటివి చేసేట‌ప్పుడు మొద‌ట్లో బాగానే ఉంటాయి. త‌రువాత వాటిని చేయ‌లేక చాలా మంది మానేస్తూ … Read more

మ‌ద్యం సేవించ‌డం మంచిదే.. కానీ అందుకు లిమిట్ ఉంటుంది.. అది ఎంతో తెలుసుకోండి..!!

మ‌ద్యం సేవించడం ఆరోగ్యానికి హానిక‌రం. కానీ మ‌ద్యాన్ని స్వ‌ల్ప మోతాదులో సేవిస్తే లాభాలు పొంద‌వ‌చ్చు. ఇదీ.. వైద్యులు చెప్పేమాట‌. మ‌ద్యం విప‌రీతంగా సేవిస్తే తీవ్ర‌మైన న‌ష్టాలు క‌లుగుతాయి. కానీ తాగాల్సిన మోతాదులో తాగితే మ‌ద్యం వ‌ల్ల ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. రోజుకు 2, 3 డ్రింక్స్ తాగేవారికి క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అదే వారంలో 2, 3 డ్రింక్స్ తాగేవారికి క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. అంటే మ‌ద్యాన్ని … Read more