చేప, అవిసెగింజల నూనెతో రక్తపోటుకు చెక్..!

రక్తపోటుకు ప్రధానమైన శత్రువు ఒత్తిడి. శారీరక, మానసిక ఒత్తిడులను తగ్గించుకోగలిగితే ఎన్నో జబ్బులను దరిచేరకుండా చూసుకోవచ్చు. ఒత్తిడి నుంచి విశ్రాంతి పొందడానికి ధ్యానం, యోగా.. వంటి మార్గాలను అనుసరించాలి. అలాగే మనసుకు ఆహ్లాదం కలిగించే వాతావరణంలో కొద్ది సేపు తిరగాలి. నిత్యం చెవులు చిల్లులుపడే రణగొణధ్వనులు, అమితమైన లైట్ల వెలుతురులో ఎక్కువ రోజులు ఉన్నా రక్తపోటు సమస్య వస్తుంది. అందుకని వీటికి కొంతకాలం దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు రక్తపోటు తీవ్రతను … Read more

స‌డెన్‌గా బీపీ డౌన్ అయితే ఏం చేయాలి ?

మ‌న‌లో అధిక శాతం మంది హైబీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు. అయితే నిజానికి కొంద‌రికి లోబీపీ స‌మ‌స్య కూడా ఉంటుంది. అలాంటి వారు లోబీపీతో ఒక్కోసారి స్పృహ త‌ప్పి ప‌డిపోతుంటారు. లేదా అలా స్పృహ త‌ప్పిన‌ట్లు అనిపిస్తుంటుంది. అయితే ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తే ఏం చేయాలి ? స‌డెన్ గా బీపీ డౌన్ అయితే వెంట‌నే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి ? అంటే… ఎవ‌రైనా ఒక వ్య‌క్తి బీపీ డౌన్ అయితే అత‌నికి త‌ల తిరుగుతున్న‌ట్లు అనిపిస్తుంది. ముఖం … Read more

High BP : ఈ ఆహారాల‌ను మీరు రోజూ తింటున్నార‌ని తెలుసా..? ఇవి బీపీని అమాంతం పెంచేస్తాయి జాగ్ర‌త్త‌..!

High BP : హైబీపీ ఉండ‌డం ఎంత ప్ర‌మాద‌మో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌స్తాయి. హార్ట్ ఎటాక్‌లు సంభ‌విస్తాయి. ఒక్కోసారి ఇవి ప్రాణాల మీద‌కు తెస్తాయి. క‌నుక ఎవ‌రైనా హైబీపీ ఉంటే త‌గు జాత్ర‌లు తీసుకోవాల్సిందే. ఇక హైబీపీ లేని వారు అది రాకుండా ఉండేందుకు కూడా జాగ్ర‌త్తలు పాటించాలి. ముఖ్యంగా వారు కింద సూచించిన ప‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం త‌గ్గించాలి, లేదా వాటిని పూర్తిగా మానేయాలి. దీంతో హైబీపీ రాకుండా చూసుకోవ‌చ్చు. … Read more

High BP : బీపీ ఏ స్థాయిలో ఉంటే హైబీపీ ఉంటారు ? క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

High BP : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం హైబీపీ అని చెప్ప‌వ‌చ్చు. బీపీ వ‌ల్లే చాలా మందికి గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌, కార్డియాక్ అరెస్ట్‌ల మూలంగా ఎక్కువ మంది చ‌నిపోతున్నారు. అయితే నిజానికి బీపీ ఎంత ఉండాలి ? ఏ స్థాయిలో అది ఉంటే ఆరోగ్య‌క‌రం ? ఎంత స్థాయి దాటితే ప్ర‌మాద‌క‌రంగా మారుతుంది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

BP : హైబీపీ ఉందా ? అయితే ఈ సూచనలను రోజూ పాటించండి.. బీపీ కచ్చితంగా అదుపులోకి వస్తుంది..!

BP : ఈ రోజుల్లో అధిక రక్తపోటు చాలా సాధారణంగా మారింది. ఇది సాధారణంగా 35 నుండి 40 సంవత్సరాల వయస్సు తర్వాత సంభవిస్తుంది. అధిక రక్తపోటుకు కారణాలు.. ఒత్తిడి, అస్తవ్యస్తమైన జీవనశైలి అని చెప్పవచ్చు. శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని రవాణా చేయడానికి గుండె పనిచేస్తుంది. దీని కోసం సిరల్లో సరైన ఒత్తిడి అవసరం. ఈ ఒత్తిడి పెరిగితే అధిక రక్తపోటు సంభవిస్తుంది. ఒత్తిడి తగ్గితే తక్కువ రక్తపోటు కలుగుతుంది. అయితే సరైన ఆహారం, ఆరోగ్యకరమైన … Read more

హైబీపీని త‌గ్గించే నంబ‌ర్ వ‌న్ ఫుడ్ ఇది.. త‌ర‌చూ తింటే మేలు జ‌రుగుతుంది..!

ఇండియ‌న్ హార్ట్ అసోసియేష‌న్ చెబుతున్న ప్ర‌కారం.. ప్ర‌తి ముగ్గురు భార‌తీయుల్లో ఒక‌రు హైబీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. హైబీపీ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే హైబీపీని త‌గ్గించేందుకు పుచ్చ‌కాయ బాగా ప‌నిచేస్తుంది. పుచ్చ‌కాయ‌లో ఉండే పోషకాలు బీపీని గ‌ణ‌నీయంగా త‌గ్గిస్తాయి. అందువ‌ల్ల బీపీని త‌గ్గించుకోవాల‌ని చూస్తున్న వారు పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం మంచిది. పుచ్చ‌కాయ‌ల్లో ఎల్‌-సిట్రులైన్, లైకోపీన్‌, పొటాషియం ఉంటాయి. ఇవి బీపీని అమాంతం త‌గ్గించేస్తాయి. అమెరిక‌న్ జ‌ర్న‌ల్ ఆఫ్ హైపర్‌టెన్ష‌న్‌లో ప్ర‌చురిత‌మైన అధ్య‌య‌నం ప్ర‌కారం.. పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం … Read more

హైబీపీ ఉన్న‌వారు ఈ ఆహార ప‌దార్థాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ తీసుకోరాదు..!

హైబీపీ అనేది ప్ర‌స్తుతం చాలా మందికి ఇబ్బందిగా మారింది. హైబీపీ స‌మ‌స్య‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. హైబీపీ ఉన్న‌వారు డాక్ట‌ర్ సూచించిన మేర నిత్యం మందుల‌ను వాడ‌డంతోపాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అలాగే రోజూ పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అయితే హైబీపీ ఉన్న‌వారు ఈ ఆహారాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ తీసుకోరాదు. తీసుకుంటే స‌మ‌స్య ఎక్కువ‌వుతుంది. క‌నుక వాటికి దూరంగా ఉండాలి. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ఉప్పు … Read more

రోజూ ఒక క‌ప్పు గ్రీన్ లేదా బ్లాక్ టీతో హైబీపీ త‌గ్గుతుంది.. సైంటిస్టుల వెల్ల‌డి..!

టీ ప్రేమికులు నిత్యం ర‌క ర‌కాల టీల‌ను తాగేందుకు చూస్తుంటారు. కొంద‌రు కేవ‌లం సాధార‌ణ టీ తోనే స‌రిపెట్టుకుంటారు. కానీ కొంద‌రు గ్రీన్ టీ, బ్లాక్ టీ.. ఇలా వెరైటీ వెరైటీ టీ ల‌ను తాగుతుంటారు. అయితే నిత్యం ఒక‌ప్పు గ్రీన్ లేదా బ్లాక్ టీని తాగ‌డం వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన సైంటిస్టులు కంప్యూట‌ర్ మోడ‌ల్ ఆధారంగా ప‌రిశోధ‌న‌లు చేశారు. ఈ క్ర‌మంలో వెల్ల‌డైందేమిటంటే.. నిత్యం … Read more

హైబీపీని అమాంతం త‌గ్గించే యాల‌కులు.. సైంటిస్టులే చెప్పారు..!

అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు నిజానికి మ‌న ఇండ్ల‌లోనే అనేక స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాలు ఔష‌ధాలుగా అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి గురించి మ‌న‌కు తెలియ‌దు. అవి కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఎంత అద్భుతంగా ప‌నిచేస్తాయో చాలా మందికి తెలియ‌దు. అలాంటి ప‌దార్థాల్లో యాల‌కులు కూడా ఒక‌టి. చాలా మంది వీటిని వంట‌ల్లో, స్వీట్ల త‌యారీలో వేస్తార‌నే అనుకుంటారు. కానీ యాల‌కులు హైబీపీ స‌మ‌స్య‌పై బ్ర‌హ్మాస్త్రంలా ప‌నిచేస్తాయి. దీన్ని సైంటిస్టులే నిరూపించారు. ప‌లువురు సైంటిస్టులు కొంద‌రు వాలంటీర్ల‌కు నిత్యం 1.50 … Read more