హైబీపీని అమాంతం త‌గ్గించే యాల‌కులు.. సైంటిస్టులే చెప్పారు..!

అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు నిజానికి మ‌న ఇండ్ల‌లోనే అనేక స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాలు ఔష‌ధాలుగా అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి గురించి మ‌న‌కు తెలియ‌దు. అవి కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఎంత అద్భుతంగా ప‌నిచేస్తాయో చాలా మందికి తెలియ‌దు. అలాంటి ప‌దార్థాల్లో యాల‌కులు కూడా ఒక‌టి. చాలా మంది వీటిని వంట‌ల్లో, స్వీట్ల త‌యారీలో వేస్తార‌నే అనుకుంటారు. కానీ యాల‌కులు హైబీపీ స‌మ‌స్య‌పై బ్ర‌హ్మాస్త్రంలా ప‌నిచేస్తాయి. దీన్ని సైంటిస్టులే నిరూపించారు. ప‌లువురు సైంటిస్టులు కొంద‌రు వాలంటీర్ల‌కు నిత్యం 1.50 … Read more

యాల‌కుల‌తో ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎలా న‌యం చేసుకోవ‌చ్చంటే ?

యాల‌కులు.. చాలా మంది ఇండ్లలో ఇవి వంట ఇంటి పోపుల డ‌బ్బాలో ఉంటాయి. వీటిని ఎక్కువ‌గా తీపి వంట‌కాల్లో వేస్తుంటారు. అలాగే బిర్యానీలు, ఇత‌ర మాంసాహార వంట‌కాలు, ప్ర‌త్యేక‌మైన శాకాహార వంట‌కాలు చేసిన‌ప్పుడు కూడా వీటిని వేస్తుంటారు. వీటితో వంట‌కాల‌కు చ‌క్క‌ని వాస‌న, రుచి వ‌స్తాయి. అయితే యాల‌కుల‌ను ఉప‌యోగించి మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. మ‌రి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..! * ఒక యాల‌క్కాయను ఒక టీస్పూన్ తేనెతో రోజుకు ఒక‌సారి తీసుకుంటే … Read more