Sugar BP : రోజూ వీటిని తీసుకోండి.. షుగ‌ర్‌, హైబీపీ రెండూ ఒకేసారి అదుపులోకి వ‌స్తాయి..!

Sugar BP : షుగ‌ర్‌, హైబీపీ.. ఇవి రెండు ఒక‌దానికొక‌టి స్నేహితుల‌ని చ‌మ‌త్క‌రిస్తుంటారు. ఇవి రెండూ చాలా మందికి ఉంటాయి. కొందరికి కేవ‌లం బీపీ మాత్ర‌మే ఉంటుంది. కొంద‌రికి షుగ‌ర్ ఉంటుంది. కొంద‌రికి ఇవి రెండూ ఉంటాయి. అయితే ఈ రెండింటిలో ఏ ఒక్క‌టి ఉన్నా అన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తుంటే.. పెద్ద‌గా స‌మ‌స్య ఉండ‌దు. కానీ రెండూ ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు వ‌స్తాయి. ఒకే వ్య‌క్తికి బీపీ, షుగ‌ర్ రెండూ ఉంటే చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. … Read more

High Blood Pressure : 20 రోజుల్లో హైబీపీని ఇలా త‌గ్గించుకోండి.. దీన్ని రోజూ తీసుకోండి..!

High Blood Pressure : ప్ర‌స్తుత కాలంలో మ‌న జీవ‌న విధానంలో అనేక మార్పులు వ‌చ్చాయి. ఈ మార్పుల కార‌ణంగా చిన్న వ‌య‌స్సు నుండే అనేక దీర్ఘ కాలిక వ్యాధుల బారిన ప‌డుతున్నాం. ఇటువంటి దీర్ఘ కాలిక వ్యాధుల‌ల్లో ఒక‌టి హైబీపీ. ఈ బీపీ కార‌ణంగా హార్ట్ ఎటాక్ లు, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు అధికంగా ఉంటాయి. హైబీపీ రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఊబ‌కాయం, మాన‌సిక ఒత్తిడి, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, ఉప్పును అధికంగా … Read more

High Blood Pressure : హైబీపీ ఉన్న‌వారు ఈ వ్యాయామాలు చేస్తే జాగ్ర‌త్త‌.. హార్ట్ ఎటాక్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది..!

High Blood Pressure : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది హైబీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. హైబీపీ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే హైబీపీ అనేది జీవిత కాల వ్యాధి. క‌నుక జీవితం మొత్తం మందుల‌ను వాడాల్సి ఉంటుంది. అలాగే వ్యాయామం చేస్తూ స‌రైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. కానీ హైబీపీ ఉన్న‌వారు వ్యాయామం చేసే విష‌యంలో మాత్రం చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే.. వ్యాయామం చేసే … Read more

High BP : బీపీ రీడింగ్ ఎంత ఉంటే హైబీపీ అంటారు ? బీపీ ఎంత ఉంటే మంచిది ?

High BP : నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం కార‌ణంగా చాలా మంది హైబీపీ బారిన ప‌డుతున్నారు. దీనికి తోడు రోజూ ప‌లు సందర్భాల్లో ఎదుర‌య్యే ఒత్తిళ్లు, అస‌మ‌య భోజ‌నాలు, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల కూడా బీపీ వ‌స్తోంది. ఇది గుండె జ‌బ్బుల‌కు కార‌ణ‌మ‌వుతోంది. అయితే బీపీ.. అంటారు కానీ.. వాస్త‌వానికి అది ఎంత ఉండాలి ? ఎంత వ‌ర‌కు ఉంటే ఆరోగ్యంగా ఉన్న‌ట్లు ? బీపీ రీడింగ్ ఎంత మేర … Read more

High BP : హైబీపీ ఉన్న‌వారు జాగ్ర‌త్త‌.. చ‌లికాలంలో ఎక్కువ‌వుతుంది.. ఈ సూచ‌నలు పాటించి సేఫ్‌గా ఉండండి..!

High BP : ప్ర‌స్తుత త‌రుణంలో హైబీపీ స‌మ‌స్య అనేది చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఒక వ‌య‌స్సు త‌రువాత బీపీ పెర‌గ‌డం అనేది స‌హ‌జంగానే చాలా మందిలో క‌నిపిస్తోంది. ఒత్తిడి, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల యువ‌త‌లో కూడా హైబీపీ స‌మ‌స్య వ‌స్తోంది. అయితే ఇత‌ర కాలాల‌లో కంటే చ‌లికాలంలోనే బీపీ ఎక్కువ‌య్యే అవ‌కాశాలు ఉంటాయి. చ‌లికాలంలో ఉష్ణోగ్ర‌త‌లు త‌క్కువ‌గా ఉంటాయి. దీని వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ త‌గ్గుతుంది. ఫ‌లితంగా మ‌న శ‌రీరానికి … Read more

బీపీ, షుగ‌ర్‌ల‌ను త‌గ్గించుకోవాలంటే.. ఇలా చేయండి..!

పూర్వం కేవ‌లం పెద్ద వాళ్ల‌కు మాత్ర‌మే బీపీలు, షుగ‌ర్లు వ‌చ్చేవి. వ‌య‌స్సు మీద ప‌డుతున్న వారికి మాత్ర‌మే ఆ వ్యాధులు వ‌చ్చేవి. దీంతో వారు పెద్ద‌గా ఇబ్బందులు ప‌డేవాళ్లు కాదు. కంట్రోల్‌లోనే ఉండేవారు. అయితే ఈ వ్యాధులు ఇప్పుడు చిన్న వ‌య‌స్సులోనే వ‌స్తున్నాయి. దీంతో అలాంటి వారు ప‌డుతున్న అవ‌స్థ‌లు అన్నీ ఇన్నీ కావు. చిన్న వ‌య‌స్సులోనే బీపీ, షుగ‌ర్ బారిన ప‌డుతుండ‌డంతో వాటిని కంట్రోల్ చేయ‌డం క‌ష్టంగా మారింది. మారిన జీవ‌న‌శైలి, అస్త‌వ్య‌స్త‌మైన ఆహార‌పు అల‌వాట్లు, … Read more

High BP : వీటిని రోజూ తీసుకోండి.. ఎంత‌టి హైబీపీ అయినా స‌రే.. వెంట‌నే అదుపులోకి వ‌స్తుంది..!

High BP : ప్ర‌స్తుత త‌రుణంలో హైబీపీ స‌మ‌స్య‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. బీపీని నియంత్ర‌ణ‌లో ఉంచుకోవాలి. లేదంటే గుండె జ‌బ్బులు వ‌స్తాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక బీపీని కంట్రోల్ చేసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అయితే అందుకు కింద తెలిపిన ఆహారాలు దోహ‌ద‌ప‌డ‌తాయి. వీటిని రోజూ తీసుకుంటే ఎంత బీపీ ఉన్నా వెంట‌నే అదుపులోకి వ‌స్తుంది. మ‌రి అందుకు ఏం చేయాలంటే.. 1. నిమ్మ‌కాయ‌ల్లో సి విట‌మిన్ ఎక్కువ‌గా ఉంటుంది. యాంటీ … Read more

BP : హైబీపీ ఉందా ? అయితే ఈ సూచనలను రోజూ పాటించండి.. బీపీ కచ్చితంగా అదుపులోకి వస్తుంది..!

BP : ఈ రోజుల్లో అధిక రక్తపోటు చాలా సాధారణంగా మారింది. ఇది సాధారణంగా 35 నుండి 40 సంవత్సరాల వయస్సు తర్వాత సంభవిస్తుంది. అధిక రక్తపోటుకు కారణాలు.. ఒత్తిడి, అస్తవ్యస్తమైన జీవనశైలి అని చెప్పవచ్చు. శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని రవాణా చేయడానికి గుండె పనిచేస్తుంది. దీని కోసం సిరల్లో సరైన ఒత్తిడి అవసరం. ఈ ఒత్తిడి పెరిగితే అధిక రక్తపోటు సంభవిస్తుంది. ఒత్తిడి తగ్గితే తక్కువ రక్తపోటు కలుగుతుంది. అయితే సరైన ఆహారం, ఆరోగ్యకరమైన … Read more

రోజూ దీన్ని తీసుకుంటే చాలు.. హైబీపీ ఎంత ఉన్నా వెంటనే అదుపులోకి వస్తుంది..!

హైబీపీ సమస్య అనేది ప్రస్తుతం చాలా మందికి వస్తోంది. వంశ పారంపర్యంగా లేదా ఇతర అనారోగ్య సమస్యల వల్ల హైబీపీ వస్తోంది. ముఖ్యంగా తీవ్రమైన ఒత్తిడికి నిరంతరం గురయ్యే వారికి హైబీపీ వస్తుంటుంది. దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్స్‌ వచ్చే ప్రమాదం పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా హైబీపీ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ఇతర అవయవాలపై కూడా ఒత్తిడి పడుతోంది. అయితే హైబీపీ సమస్యకు పసుపుతో చెక్‌ పెట్టవచ్చని సైంటిస్టులు … Read more

ఈ ఆహారాల‌ను తీసుకుంటే బీపీ త‌గ్గుతుంది.. సైంటిస్టుల అధ్య‌య‌నం..

హైబీపీ స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. బీపీ నియంత్ర‌ణ‌లో ఉండ‌క‌పోతే అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ ల బారిన ప‌డేందుకు అవ‌కాశాలు ఉంటాయి. అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం వల్ల బీపీని త‌గ్గించుకోవ‌చ్చు. ఈ విష‌యాన్ని సైంటిస్టులు ప‌లు అధ్య‌య‌నాల ద్వారా వెల్ల‌డిస్తున్నారు. ఎరుపు రంగు వైన్, బెర్రీలు, యాపిల్స్, బేరి పండ్లు (పియ‌ర్స్‌), టీ వంటి ఆహారాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల బీపీ త‌గ్గుతుంది. వీటిల్లో … Read more