గ్రీన్ టీ వర్సెస్ బ్లాక్ టీ.. రెండింటిలో ఏ టీ మంచిదో తెలుసా ?
తాగేందుకు మనకు రక రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో గ్రీన్ టీ, బ్లాక్ టీ కూడా ఉన్నాయి. వీటిని చాలా మంది తాగుతుంటారు. అయితే ఈ రెండింటిలో ఏ టీ మంచిది ? దేని వల్ల మనకు ప్రయోజనాలు కలుగుతాయి ? అంటే.. గ్రీన్ టీ కొన్నిసార్లు తేయాకులను బట్టి గ్రీన్ లేదా యెల్లో లేదా లైట్ బ్రౌన్ రంగులో ఉంటుంది. బ్లాక్ టీ డార్క్ బ్రౌన్ రంగులో ఉంటుంది. అధిక బరువును తగ్గించడంలో గ్రీన్ … Read more









