High BP : బీపీ ఏ స్థాయిలో ఉంటే హైబీపీ ఉంటారు ? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం..!
High BP : ప్రస్తుత తరుణంలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం హైబీపీ అని చెప్పవచ్చు. బీపీ వల్లే చాలా మందికి గుండె జబ్బులు వస్తున్నాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్‌ల మూలంగా ఎక్కువ మంది చనిపోతున్నారు. అయితే నిజానికి బీపీ ఎంత ఉండాలి ? ఏ స్థాయిలో అది ఉంటే ఆరోగ్యకరం ? ఎంత స్థాయి దాటితే ప్రమాదకరంగా మారుతుంది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more









