Blood Increase : ర‌క్తం బాగా త‌క్కువ‌గా ఉందా ? వెంట‌నే ర‌క్తం పెర‌గాలంటే.. వీటిని రోజూ తీసుకోవాలి..!

Blood Increase : మ‌న శ‌రీరానికి రక్తం ఇంధ‌నంలా ప‌నిచేస్తుంది. మ‌నం తినే ఆహారాల్లో ఉండే పోష‌కాల‌తోపాటు మ‌నం పీల్చే గాలిలో ఉండే ఆక్సిజ‌న్‌ను ర‌క్తం శ‌రీర భాగాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తుంది. అలాగే ఆయా భాగాల్లో ఉత్ప‌న్నం అయ్యే వ్య‌ర్థాల‌ను రక్తం సేక‌రించి బ‌య‌టకు పంపేందుకు స‌హ‌క‌రిస్తుంది. ఇలా ర‌క్తం మ‌న‌కు ఎన్నో విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. డాక్ట‌ర్లు సైతం మ‌న‌కు ఉన్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు ముందుగా రక్త ప‌రీక్ష‌లు చేస్తారు. క‌నుక ర‌క్తాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. … Read more

ఐర‌న్‌కు, ర‌క్త‌హీన‌త‌కు మ‌ధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసా ? క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

మ‌న శ‌రీరంలో ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య లేదా హిమోగ్లోబిన్ స్థాయిలు త‌క్కువ‌గా ఉంటే ఆ స్థితిని అనీమియా అంటారు. అంటే ర‌క్త‌హీన‌త అని అర్థం. పురుషుల్లో ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య 13.5gm/100 ml, స్త్రీల‌లో ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య 12 gm/100 ml క‌న్నా త‌క్కువ ఉంటే ఆ స్థితిని ర‌క్త‌హీన‌త అంటారు. ర‌క్త ప‌రీక్ష‌లు చేయ‌డం ద్వారా ఆ వివరాలు తెలుస్తాయి. ఎర్ర ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తి త‌గ్గినా లేదా ఎర్ర … Read more

మ‌నం తినే ఆహారాల్లో ఉండే ఐర‌న్‌ను శ‌రీరం ఎక్కువ‌గా గ్ర‌హించాలంటే ఏం చేయాలో తెలుసుకోండి..!

మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోషకాల్లో ఐర‌న్ ఒక‌టి. ఇది ఒక మిన‌ర‌ల్‌. మన శ‌రీరంలో ప‌లు కీల‌క విధుల‌ను నిర్వ‌ర్తించేందుకు ఐర‌న్ అవ‌స‌రం అవుతుంది. దీని వ‌ల్ల హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తి అవుతుంది. ఈ క్ర‌మంలో శ‌రీరంలోని భాగాల‌కు ఆక్సిజ‌న్ స‌రిగ్గా స‌ర‌ఫ‌రా అవుతుంది. ఐర‌న్ వ‌ల్ల శిరోజాలు, చ‌ర్మం, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది ఐర‌న్ లోపంతో బాధ‌ప‌డుతున్నారు. దీని వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య వ‌స్తోంది. ముఖ్యంగా మ‌హిళ‌లు ఈ స‌మ‌స్య‌ను … Read more

ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న‌వారు వీటిని తీసుకుంటే రక్తం బాగా త‌యార‌వుతుంది..!

శ‌రీరంలో త‌గిన‌న్ని ఎర్ర ర‌క్త క‌ణాలు లేకపోతే ర‌క్తం త‌యారు కాదు. దీంతో శ‌రీర భాగాల‌కు ఆక్సిజ‌న్ స‌రిగ్గా అందదు. ఈ స్థితినే ర‌క్త‌హీన‌త అంటారు. ఓ స‌ర్వే ప్ర‌కారం దాదాపుగా 68 శాతం మంది పిల్ల‌లు, 66 శాతం మంది మ‌హిళ‌లు ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు వెల్ల‌డైంది. ఎర్ర ర‌క్త క‌ణాల్లో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఇది ఒక ప్రోటీన్‌. ఇందులో ఐర‌న్ ఉంటుంది. రక్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న‌వారిలో త‌గినంత హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తి కాదు. దీని వ‌ల్ల … Read more

ఐర‌న్ సమృద్ధిగా ఉండే శాకాహారాలు ఇవే..!

మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవాలి. పోష‌కాల్లో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ముఖ్య‌మైన‌వి. వాటిని రోజూ శ‌రీరానికి అందేలా చూసుకోవాలి. ఇక మ‌న‌కు రోజూ కావ‌ల్సిన విట‌మిన్ల‌లో ఐర‌న్ ఒక‌టి. ఇది అనేక క్రియ‌ల‌ను నిర్వ‌ర్తించేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తుతుంది. ముఖ్యంగా ర‌క్తం ఎక్కువ‌గా త‌యారు కావాలంటే ఐర‌న్ అవ‌స‌రం అవుతుంది. అందువ‌ల్ల ఐర‌న్ ఉండే ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి. అయితే ఐర‌న్ అనేక శాకాహారాలు, మాంసాహారాల్లో ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలోనే మాంసాహారం తిన‌లేని … Read more

రక్తహీనత సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..!

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ తీసుకోవాలి. పోషకాలు లోపిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక్కో పోషక పదార్థం లోపం వల్ల భిన్న రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఐరన్‌ లోపిస్తే రక్తహీనత సమస్య వస్తుంది. ఈ సమస్యను పరిష్కరించకపోతే ఇంకొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే కేవలం ఐరన్‌ లోపం వల్లే కాదు, పలు ఇతర కారణాల వల్ల కూడా రక్తహీనత వస్తుంటుంది. గాయాలకు గురైనప్పుడు తీవ్రంగా రక్తస్రావం అవడం, మహిళలకు … Read more

భోజనం చేశాక కాఫీ, టీ లను తాగేవారు ఇది తప్పక తెలుసుకోవాలి..!

సాధారణంగా చాలా మంది భోజనం చేశాక టీ, కాఫీ వంటివి తాగుతుంటారు. భోజనం చేశాక నిద్ర వస్తుందని దాన్ని తప్పించుకునేందుకు చాలా మంది టీ, కాఫీలను సేవిస్తుంటారు. అయితే ఇలా చేయడం నిజానికి మంచిది కాదు. భోజనం చేశాక టీ, కాఫీలను తాగడం వల్ల శరీరం మనం తినే ఆహారాల్లో ఉండే ఐరన్‌ను గ్రహించలేదు. దీంతో ఐరన్‌ లోపం సమస్య ఏర్పడుతుంది. ఫలితంగా అది రక్తహీనతకు దారి తీస్తుంది. అయితే భోజనం చేశాక అంతగా తాగాలనిపిస్తే విటమిన్‌ … Read more

ఐరన్‌ లోపం ఉంటే కనిపించే లక్షణాలివే.. ఏయే ఆహారాలను తీసుకోవాలంటే..?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే భారతీయుల్లో చాలా మంది ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఐరన్‌ లోపిస్తే శరీరంలో రక్తం సరిగ్గా తయారుకాదు. దీంతో రక్తహీనత సమస్య వస్తుంది. శరీరం తగనన్ని ఎర్ర రక్త కణాలను తయారు చేసుకోలేదు. దీంతో సమస్యలు వస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ ఐరన్‌ ఉండే ఆహారాలను నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. మన శరీరంలోని భాగాలకు, కణాలకు ఎర్ర రక్త కణాలు … Read more

ఐర‌న్ లోపం, ల‌క్ష‌ణాలు, మ‌హిళ‌ల కోసం ఐర‌న్ ఉండే ఆహారాలు..!

మ‌న శ‌రీరానికి నిత్యం అనేక ర‌కాల పోష‌కాలు అవ‌సరం అవుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. వాటిల్లో ఐర‌న్ కూడా ఒక‌టి. దీన్నే ఇనుము అంటారు. మ‌న శ‌రీరంలో ఎర్ర ర‌క్త క‌ణాల త‌యారీకి, ర‌క్తం ఉత్ప‌త్తి అయ్యేందుకు ఐర‌న్ ఎంత‌గానో అవ‌స‌రం అవుతుంది. అందువ‌ల్ల ఐర‌న్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను మ‌నం నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. ఐర‌న్ లోపం ఏర్ప‌డేందుకు కార‌ణాలు ఐర‌న్ లోపం మ‌న‌కు ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఏర్ప‌డుతుంటుంది. ముఖ్యంగా స్త్రీల‌లో ఐర‌న్ లోపం స‌మ‌స్య … Read more