ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

ఎక్కడ చూసినా కాలుష్యమే. మీ శరీరంకూడా కాలుష్యంలోనే జీవిస్తోంది. ఎన్నో మలినాలు, విష పదార్ధాలు రోజూ మీకు హాని కలిగిస్తుంటాయి. ఇవన్ని మెల్లగా రక్తంలోకి కూడా చేరిపోతాయి. ఎందుకంటే మరి మీ రక్తమే శరీరంలోని మలినాలను కూడా మోసుకుపోతూ వుంటుంది. కనుక ఈ మలినాలను విసర్జించాలంటే రక్తాన్ని ఎప్పటికపుడు శుభ్ర పరచుకోవాలి. అందుకుగాను మలినాలను విసర్జించి రక్తాన్ని శుభ్రం చేసే ఆహారాలు కొన్ని చూడండి. మరి ఈ రక్తం శుభ్రపడితే మీరు పొందేది ఏమిటి? మెరిసే చర్మం … Read more

ర‌క్తం బాగా త‌యారు కావాలంటే వీటిని తీసుకోవాలి..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక పోష‌కాల్లో ఐర‌న్ కూడా ఒక‌టి. ఇది మ‌న శ‌రీరంలోని అన్ని భాగాల‌కు ఆక్సిజ‌న్‌ను ర‌వాణా చేస్తుంది. ఎర్ర ర‌క్త క‌ణాల్లో హిబోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. దీంతో ర‌క్తం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. అందువ‌ల్ల మ‌నం నిత్యం ఐర‌న్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను త‌ప్ప‌కుండా తీసుకోవాలి. ఐర‌న్ వ‌ల్ల కండ‌రాల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. అలాగే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. * సోయాబీన్స్ ల‌లో ప్రోటీన్ల‌తోపాటు ఐర‌న్ … Read more

Blood : శ‌రీరంలో ర‌క్తం త‌క్కువ‌గా ఉందా.. ర‌క్తం అమాంతంగా పెర‌గాలంటే.. వీటిని తీసుకోవాలి..

Blood : ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల‌లో రక్త హీనత ఒక‌టి. శ‌రీరంలో సరిగ్గా రక్తం ఉండక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. రక్తం సరిపోయేంతగా లేకపోవడం వల్ల బలం తక్కువవడం, ఎటువంటి పని చేయలేకపోవడం లాంటి సమస్యలు వస్తుంటాయి. అయితే చాలామంది రక్తాన్ని పెంచుకోవడం కోసం ఇంగ్లిష్ మందులను వాడుతుంటారు. ట్యాబ్లెట్లు వేసుకొని రక్తాన్ని పెంచుకుంటుంటారు. కానీ ప‌లు వంటింటి చిట్కాలతోనే ఒంట్లో రక్తాన్ని పెంచుకోవచ్చు. ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోవాల్సిన అవసరం … Read more

Anemia : శరీరంలో రక్తం వేగంగా పెరగాలంటే.. వీటిని రోజూ తీసుకోవాలి..!

Anemia : మన శరీరంలో రక్తం తగినంత ఉండాల్సిందే. రక్తం తగినంత లేకపోతే రక్తహీనత సమస్య వస్తుంది. ఈ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. పోషకాహార లోపంతోపాటు మహిళలకు నెలసరి సమయంలో, గర్భం దాల్చినప్పుడు రక్తహీనత సమస్య వస్తుంటుంది. అయితే కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. రక్తం త్వరగా తయారవుతుంది. మరి రక్తం పెరిగేందుకు ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. మన శరీరంలో రక్తం … Read more

Blood Increase : ర‌క్తం బాగా త‌క్కువ‌గా ఉందా ? వెంట‌నే ర‌క్తం పెర‌గాలంటే.. వీటిని రోజూ తీసుకోవాలి..!

Blood Increase : మ‌న శ‌రీరానికి రక్తం ఇంధ‌నంలా ప‌నిచేస్తుంది. మ‌నం తినే ఆహారాల్లో ఉండే పోష‌కాల‌తోపాటు మ‌నం పీల్చే గాలిలో ఉండే ఆక్సిజ‌న్‌ను ర‌క్తం శ‌రీర భాగాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తుంది. అలాగే ఆయా భాగాల్లో ఉత్ప‌న్నం అయ్యే వ్య‌ర్థాల‌ను రక్తం సేక‌రించి బ‌య‌టకు పంపేందుకు స‌హ‌క‌రిస్తుంది. ఇలా ర‌క్తం మ‌న‌కు ఎన్నో విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. డాక్ట‌ర్లు సైతం మ‌న‌కు ఉన్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు ముందుగా రక్త ప‌రీక్ష‌లు చేస్తారు. క‌నుక ర‌క్తాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. … Read more

ర‌క్తంలో ఉండే విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు పోయి ర‌క్తం శుద్ధి అవ్వాలంటే.. ఈ చిట్కాలను పాటించాలి..!

మ‌న శ‌రీరంలో ర‌క్తం అనేక కీల‌క విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. శ‌రీరంలోని భాగాల‌కు ఆక్సిజ‌న్‌, పోష‌కాలు, హార్మోన్ల‌ను ర‌వాణా చేస్తుంది. అందువ‌ల్ల ర‌క్తం శుభ్రంగా ఉండాలి. అందులో విష ప‌దార్థాలు చేర‌కూడదు. కిడ్నీలు, లివ‌ర్ ర‌క్తాన్ని శుభ్రంగా ఉంచ‌డంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే మ‌నం పాటించే ఆహారపు అల‌వాట్లు, జీవ‌న విధానం వ‌ల్ల ర‌క్తంలో విష ప‌దార్థాలు పేరుకుపోతుంటాయి. క‌నుక ర‌క్తాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను కింద తెలిపిన చిట్కాల‌ను పాటించాలి. 1. ర‌క్తాన్ని … Read more

ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న‌వారు వీటిని తీసుకుంటే రక్తం బాగా త‌యార‌వుతుంది..!

శ‌రీరంలో త‌గిన‌న్ని ఎర్ర ర‌క్త క‌ణాలు లేకపోతే ర‌క్తం త‌యారు కాదు. దీంతో శ‌రీర భాగాల‌కు ఆక్సిజ‌న్ స‌రిగ్గా అందదు. ఈ స్థితినే ర‌క్త‌హీన‌త అంటారు. ఓ స‌ర్వే ప్ర‌కారం దాదాపుగా 68 శాతం మంది పిల్ల‌లు, 66 శాతం మంది మ‌హిళ‌లు ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు వెల్ల‌డైంది. ఎర్ర ర‌క్త క‌ణాల్లో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఇది ఒక ప్రోటీన్‌. ఇందులో ఐర‌న్ ఉంటుంది. రక్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న‌వారిలో త‌గినంత హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తి కాదు. దీని వ‌ల్ల … Read more

ర‌క్తాన్ని స‌హ‌జ‌సిద్ధంగా శుద్ధి చేసుకోవాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

మ‌న శ‌రీరంలో ర‌క్తం ఎన్నో విధులు నిర్వ‌ర్తిస్తుంది. ఆక్సిజ‌న్‌ను, హార్మోన్ల‌ను, చ‌క్కెర‌లు, కొవ్వుల‌ను క‌ణాల‌కు ర‌వాణా చేయ‌డంతోపాటు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు, శ‌రీరాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు ర‌క్తం ఉప‌యోగ‌ప‌డుతుంది. రోజూ మ‌నం తినే ఆహారాల‌తోపాటు కాలుష్యం, ఒత్తిడి కార‌ణంగా శ‌రీరంలో విష ప‌దార్థాలు పేరుకుపోతుంటాయి. ఈ క్ర‌మంలో వ్య‌ర్థాల‌ను తొల‌గించే ప్ర‌క్రియ జ‌రుగుతుంది. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక మ‌న శ‌రీరంలోని ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివ‌ర్ ర‌క్తాన్ని శుద్ధి … Read more

శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫరా మెరుగు ప‌డాలంటే.. వీటిని తీసుకోవాలి..!

మ‌న శ‌రీర‌ భాగాలు స‌రిగ్గా ప‌నిచేయాలంటే ర‌క్తం అవ‌స‌రం ఉంటుంది. ర‌క్తం ఆయా భాగాల‌కు అవ‌స‌రం అయ్యే ఆక్సిజ‌న్‌ను, శక్తిని, పోష‌కాల‌ను ర‌వాణా చేస్తుంది. అందువ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. దీంతో శ‌రీరంలోని అన్ని భాగాలు చురుగ్గా ప‌నిచేస్తాయి. అయితే ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగ్గా లేక‌పోతే అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవడం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుచుకోవ‌చ్చు. … Read more

రక్తదానం ఎవరు చేయవచ్చు ? ఎవరు చేయకూడదు ? ఇతర ముఖ్యమైన నియమాలు..!

రక్తదానాన్ని మహాదానం అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఇచ్చే రక్తం ఇంకొకర్ని ప్రాణాపాయ స్థితి నుంచి రక్షిస్తుంది. కనుక ఎవరైనా సరే రక్తదానం చేస్తే ఇంకొకరి ప్రాణాలను రక్షించిన వారమవుతాం. అయితే రక్తదానం ఎవరు చేయాలన్నా కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని పరిశీలించాకే వైద్యులు దాతల నుంచి రక్తాన్ని సేకరిస్తారు. ఆ నియమాలు ఏమిటంటే… * రక్తం ఇచ్చే దాత బరువు కనీసం 50 కిలోలు అయినా ఉండాలి. * రక్తదాత వయస్సు 18 నుంచి 60 … Read more