శరీరంలో రక్త సరఫరా మెరుగు పడాలంటే.. వీటిని తీసుకోవాలి..!
మన శరీర భాగాలు సరిగ్గా పనిచేయాలంటే రక్తం అవసరం ఉంటుంది. రక్తం ఆయా భాగాలకు అవసరం అయ్యే ఆక్సిజన్‌ను, శక్తిని, పోషకాలను రవాణా చేస్తుంది. అందువల్ల రక్త సరఫరా మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. దీంతో శరీరంలోని అన్ని భాగాలు చురుగ్గా పనిచేస్తాయి. అయితే రక్త సరఫరా మెరుగ్గా లేకపోతే అనేక సమస్యలు వస్తాయి. గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ కింద తెలిపిన ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుచుకోవచ్చు. … Read more









