తేనె, కుంకుమ పువ్వుతో ఇలా చేస్తే ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది..!

యాల‌కులు వేసిన టీ సువాసన భరితంగా రుచిగా ఉంటుంది. నోటి దుర్వాసనని తగ్గిస్తాయి. ఉన్నట్లుండి ముక్కు నుండి రక్తం కారడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని చిట్కాలు పాటించి రక్తం కారడాన్ని ఆపవచ్చు. రక్తం కారుతున్న సమయం లో ముక్కు రంద్రాలను చేతి బొటన వేలు, చూపుడు వేళ్ళతో నాలుగు నిమిషాల పాటు పట్టుకుని ఉంచాలి. రక్తం కారడం మొదలైనప్పుడు వేడినీటిని తాగకూడదు. ఐస్‌క్యూబ్స్ ని ముక్కుదగ్గర పెట్టడం వల్ల రక్తం కారడం తగ్గుతుంది. ఇంకా బ్లీడింగ్‌ … Read more

Blood Circulation : వీటిని తింటే ర‌క్తం పెర‌గ‌డ‌మే కాదు.. ర‌క్త స‌ర‌ఫ‌రా కూడా మెరుగు ప‌డుతుంది..

Blood Circulation : శరీరంలో ఎర్ర రక్తకణాలు ఎంతో ముఖ్యమైనవి. ఇవి శరీరంలోని అవయవాలకి ఆక్సిజన్ ని సరఫరా చేస్తాయి. ఈ ఎర్ర రక్తకణాలు ఎముకలలో ఉండే మూలుగులలో తయారు చేయబడతాయి. ఈ ఎర్రరక్త కణాల జీవిత కాలం 120 మాత్రమే. ఈ కణాలు క్షీణ దశకు వచ్చిన తరువాత మళ్ళీ ఎముకల్లో మూలుగులు వాటిని వృద్ది చెందిస్తాయి. సుమారు ఒక సెకనుకి 20 నుంచి 30 లక్షల కణాలు వృద్ది చెందుతాయి. అయితే శరీరంలో ఈ … Read more

Blood Circulation : రక్తప్రసరణ బాగా జరిగి.. ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇలా చేయండి..!

Blood Circulation : చాలామంది, ఈ రోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలు కారణంగా బాధపడుతున్నారు. రక్త ప్రసరణ వ్యవస్థ శరీరం అంతటా రక్తం, ఆక్సిజన్ పోషకాలని ఇస్తుంది. శరీరంలోని కొన్ని ప్రధాన భాగాలకి రక్తప్రసరణ తగ్గితే, ఊబకాయం, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్తం గడ్డ కట్టడం వంటివి కూడా జరుగుతాయి. రక్తప్రసరణ సరిగా జరగదు. రక్తప్రసరణ సరిగా లేకపోతే, కండరాలు తిమ్మిరి, జలదరింపు, అవయవాల్లో నొప్పి వంటివి కనపడుతూ ఉంటాయి. రక్తప్రసరణలో లోపాలు … Read more

Blood Circulation : మీ శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ త‌గ్గితే.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.. జాగ్ర‌త్త‌..!

Blood Circulation : కొన్ని కొన్ని సార్లు ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేదంటే ఏదైనా ఇబ్బంది కానీ కలిగినప్పుడు మనకి కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ లక్షణాలని బట్టి మనం ఏదైనా సమస్య వచ్చిందని తెలుసుకోవచ్చు. రక్త ప్రసరణ సాఫీగా జరగకపోతే కొన్ని లక్షణాలు కనబడుతూ ఉంటాయ‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి సరిగ్గా రక్తప్రసరణ జరగకపోతే ఎటువంటివి కనబడుతుంటాయి..? ఏ ఇబ్బందులు ఎదుర్కోవాలి అనేది చూద్దాం. రక్త ప్రసరణలో ఆటంకాలు ఏర్పడితే మన … Read more

Blood Circulation : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీలో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌డం లేద‌ని అర్థం..

Blood Circulation : మ‌న శ‌రీరంలో ర‌క్తం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాల‌లోని పోష‌కాల‌ను శ‌రీరంలోని క‌ణాల‌కు, అవ‌య‌వాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తుంది. అలాగే శ‌రీరంలో ఉత్ప‌త్తి అయ్యే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డంలో స‌హాయ ప‌డుతుంది. అయితే శ‌రీరంలో రక్తం స‌రిగ్గా స‌ర‌ఫ‌రా అయితేనే పనుల‌న్నీ స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌బ‌డ‌తాయి. లేదంటే విధుల‌కు ఆటంకం క‌లుగుతుంది. దీని వ‌ల్ల మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌రిగేలా … Read more

Blood Circulating : శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోతే ప్ర‌మాదం.. ఈ ల‌క్ష‌ణాలు ఉన్నాయేమో చూసుకోండి..!

Blood Circulating : మన శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల‌కు ర‌క్త ప్ర‌సర‌ణ వ్య‌వ‌స్థ ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేస్తుంది. ర‌క్తం ద్వారా అవ‌యవాలు ఆక్సిజ‌న్‌ను, పోష‌కాల‌ను గ్ర‌హిస్తాయి. దీంతో శ‌రీర విధులు స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌బ‌డ‌తాయి. మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ర‌క్త ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డుతుంది. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మ‌న శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌రణ వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. … Read more

శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫరా మెరుగు ప‌డాలంటే.. వీటిని తీసుకోవాలి..!

మ‌న శ‌రీర‌ భాగాలు స‌రిగ్గా ప‌నిచేయాలంటే ర‌క్తం అవ‌స‌రం ఉంటుంది. ర‌క్తం ఆయా భాగాల‌కు అవ‌స‌రం అయ్యే ఆక్సిజ‌న్‌ను, శక్తిని, పోష‌కాల‌ను ర‌వాణా చేస్తుంది. అందువ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. దీంతో శ‌రీరంలోని అన్ని భాగాలు చురుగ్గా ప‌నిచేస్తాయి. అయితే ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగ్గా లేక‌పోతే అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవడం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుచుకోవ‌చ్చు. … Read more