Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

రక్తదానం ఎవరు చేయవచ్చు ? ఎవరు చేయకూడదు ? ఇతర ముఖ్యమైన నియమాలు..!

Admin by Admin
February 16, 2021
in వైద్య విజ్ఞానం
Share on FacebookShare on Twitter

రక్తదానాన్ని మహాదానం అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఇచ్చే రక్తం ఇంకొకర్ని ప్రాణాపాయ స్థితి నుంచి రక్షిస్తుంది. కనుక ఎవరైనా సరే రక్తదానం చేస్తే ఇంకొకరి ప్రాణాలను రక్షించిన వారమవుతాం. అయితే రక్తదానం ఎవరు చేయాలన్నా కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని పరిశీలించాకే వైద్యులు దాతల నుంచి రక్తాన్ని సేకరిస్తారు. ఆ నియమాలు ఏమిటంటే…

who can donate blood who cannot donate blood other important rules

* రక్తం ఇచ్చే దాత బరువు కనీసం 50 కిలోలు అయినా ఉండాలి.

* రక్తదాత వయస్సు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాల్సి ఉంటుంది.

* రక్తదాత హిమోగ్లోబిన్‌ స్థాయిలు కనీసం 12.5 గ్రా/డీఎల్‌ ఉండాలి.

* దాత పల్స్‌ రేట్‌ 50 నుంచి 100 మధ్య స్థిరంగా ఉండాలి.

* డయాస్టోలిక్‌ బీపీ 50 నుంచి 100 మధ్య, సిస్టోలిక్‌ బీపీ 100 నుంచి 180 మధ్య ఉండాలి.

* అంటువ్యాధులు, హెచ్‌ఐవీ, క్యాన్సర్‌, డయాబెటిస్‌, క్షయ, ఆస్తమా వ్యాధులు, లోబీపీ, హైబీపీ, గుండె జబ్బులు, కుష్టు, కిడ్నీ వ్యాధులు వంటి సమస్యలు ఉన్నవారు రక్తం ఇవ్వకూడదు.

* రక్తదాత శరీర ఉష్ణోగ్రత 37.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ అంతకన్నా తక్కువగా ఉండాలి.

* ఆరోగ్యవంతుడైన వ్యక్తి ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వవచ్చు. ఎందుకంటే మన శరీరంలో ఆ సమయంలోగా కొత్తగా రక్తకణాలు ఏర్పడి రక్తం తయారవుతుంది.

* టాటూ లేదా పియర్సింగ్‌ చేయించుకున్న వారు 6 నెలల వరకు రక్తం ఇవ్వకూడదు.

* పలు రకాల వ్యాక్సిన్లు వేయించుకున్నవారు వ్యాక్సిన్‌కు అనుగుణంగా 1 నెల నుంచి 6 నెలల వరకు రక్తదానం చేయరాదు.

* మద్యం సేవించిన వారు 24 గంటలు ఆగాక రక్తం ఇవ్వాలి.

* గర్భిణీలు, పాలిచ్చే తల్లులు రక్తం ఇవ్వరాదు.

* నెల రోజుల్లో దంత చికిత్స, ఇతర శస్త్ర చికిత్సలు అయిన వారు కూడా రక్తదానం చేయరాదు.

* అబార్షన్‌ అయిన మహిళలు రక్తదానం చేయాలంటే 6 నెలలు ఆగాలి.

* ఫిట్స్, అలర్జీలు ఉన్నా రక్తదానం చేయకూడదు.

Tags: bloodblood donationblood donation rulesర‌క్తంర‌క్త‌దానంర‌క్త‌దానం నియ‌మాలు
Previous Post

పొట్ట దగ్గరి కొవ్వు, అధిక బరువును తగ్గించే 6 రకాల ‘టీ’లు..!

Next Post

దీన్ని రోజూ తీసుకోండి.. శ‌క్తి బాగా ల‌భించి ఎంత ప‌నైనా చేస్తారు..!

Related Posts

వైద్య విజ్ఞానం

ఈ అల‌వాట్లు మీకు ఉన్నాయా..? అయితే జాగ్ర‌త్త‌.. మీ మాన‌సిక ఆరోగ్యం పాడవుతుంది..!

July 20, 2025
వైద్య విజ్ఞానం

నీళ్ల‌ను త‌గిన మోతాదులో తాగ‌క‌పోతే జ‌రిగే అన‌ర్థాలు ఇవే..!

July 20, 2025
వైద్య విజ్ఞానం

రోజూ స‌రిగ్గా నిద్ర పోవ‌డం లేదా..? అయితే ఏం జ‌రుగుతుందంటే..?

July 20, 2025
వైద్య విజ్ఞానం

ఐస్ లేదా హీట్ ప్యాక్‌ల‌ను ఏయే నొప్పుల‌కు పెట్టాలో తెలుసా..?

July 19, 2025
వైద్య విజ్ఞానం

పొగ తాగడం వ‌ల్ల గుండెకు ఎలాంటి న‌ష్టం జ‌రుగుతుందో తెలుసా..?

July 19, 2025
వైద్య విజ్ఞానం

గొంతులో తెమ‌‌‍‌డ ఏర్పడటం ఏమిటి? నివారణ ఏమైనా ఉందా?

July 19, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.