రక్తం తయారీకే కాదు.. వీటికి కూడా మనకు ఐరన్ అవసరమే..!
మన శరీరానికి కావల్సిన పోషక పదార్థాల్లో ఐరన్ కూడా ఒకటి. ఐరన్ వల్ల మన శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. అయితే ఐరన్ ఉన్న ఆహారాలను తీసుకుంటే కేవలం ఆ ఒక్క ప్రయోజనం మాత్రమే కలుగుతుందని చాలా మంది అనుకుంటారు. అయితే నిజానికి ఐరన్ వల్ల రక్తం బాగా ఉత్పత్తి అవడమే కాదు, ఇంకా పలు ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మన శరీరంలో ఎర్ర రక్త కణాల జీవిత కాలం … Read more









