ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

ఎక్కడ చూసినా కాలుష్యమే. మీ శరీరంకూడా కాలుష్యంలోనే జీవిస్తోంది. ఎన్నో మలినాలు, విష పదార్ధాలు రోజూ మీకు హాని కలిగిస్తుంటాయి. ఇవన్ని మెల్లగా రక్తంలోకి కూడా చేరిపోతాయి. ఎందుకంటే మరి మీ రక్తమే శరీరంలోని మలినాలను కూడా మోసుకుపోతూ వుంటుంది. కనుక ఈ మలినాలను విసర్జించాలంటే రక్తాన్ని ఎప్పటికపుడు శుభ్ర పరచుకోవాలి. అందుకుగాను మలినాలను విసర్జించి రక్తాన్ని శుభ్రం చేసే ఆహారాలు కొన్ని చూడండి. మరి ఈ రక్తం శుభ్రపడితే మీరు పొందేది ఏమిటి? మెరిసే చర్మం … Read more

మీరు భోజ‌నం చేసే తీరును బ‌ట్టి కూడా మీ వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో చెప్ప‌వ‌చ్చు.. ఎలాగంటే..?

మన నడక, నడిచే తీరు, చూసే చూపు, మాట్లాడే మాట ఇవన్నీ మన వ్యక్తిత్వం గురించి ఎన్నో విషయాలు వెల్లడిస్తాయి. మన చేతి రాత కూడా మన గురించి మనకే తెలియని విషయాలను వివరిస్తుంది. అంతెందుకు ఒక వస్తువును లేదా వ్యక్తినో మనం చూసే తీరును బట్టి కూడా మనం ఎలా ఆలోచిస్తున్నామో చెప్పేయొచ్చు. అదే విధంగా మనం ఆహారం తినే విధానం కూడా మన గురించి ఎన్నో విషయాలను వెల్లడిస్తుందట. ఈ విషయం మేము చెప్తున్నది … Read more

భోజ‌నం చేసేట‌ప్పుడు మ‌ధ్య‌లో నీళ్ల‌ను తాగ‌కూడదా..? ఎందుకు..?

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వేళ‌కు నిద్రించ‌డం ఎంత అవ‌స‌ర‌మో స‌రైన స‌మ‌యానికి భోజ‌నం చేయ‌డం కూడా అంతే అవ‌స‌రం. కానీ చాలా మంది స‌రైన స‌మ‌యానికి భోజ‌నం చేయ‌క అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకుంటున్నారు. ఉద‌యం, మ‌ధ్యాహ్నం స‌రిగ్గా టైముకు ఆహారం తీసుకుంటున్నా రాత్రి మాత్రం బాగా ఆల‌స్యం అవుతోంది. అయితే ఆరోగ్యంగా ఉండేందుకు టైముకు భోజ‌నం చేయ‌డం త‌ప్ప‌నిస‌రి అని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇక భోజ‌నం చేసేట‌ప్పుడు చాలా మంది చేసే … Read more

మంచం మీద కూర్చుని తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

పూర్వ కాలంలో మ‌న పెద్ద‌లు, పూర్వీకులు నేల‌పై కూర్చుని భోజ‌నం చేసేవారు. అందుక‌నే వారు అంత ఏజ్ వ‌చ్చినా కూడా ఆరోగ్యంగా ఉండేవారు. కానీ త‌రువాతి కాలంలో డైనింగ్ టేబుల్స్ ఫ్యాష‌న్ అయిపోయాయి. ఇప్పుడు అది కూడా పోయి నిల‌బ‌డి తింటున్నారు. కొంద‌రైతే ఏకంగా మంచాల‌పైనే ఫుడ్ తింటున్నారు. అయితే పురాణాల ప్ర‌కారం ఇలా ఆహారాన్ని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఎలా ప‌డితే అలా తిన‌కూడ‌ద‌ని పండితులు చెబుతున్నారు. అలా చేస్తే ఆహారాన్ని అవ‌మానించిన‌ట్లే అవుతుంద‌ని వారు … Read more

బ‌రువు త‌గ్గాల‌ని అనుకునేవారు ఈ మిశ్ర‌మాన్ని రోజూ తింటే చాలు.. ఎలా త‌యారు చేయాలంటే..?

ఇప్పటికే అందరూ కొత్త ఆవకాయను రుచి చూసే ఉంటారు. ఈ నెల అంతా ఇలా పచ్చడి తిని తెగ వేడి చేస్తుంటుంది. ఎంత డైట్‌లో ఉన్నా.. ఆవకాయ పచ్చడి చూస్తే నోరూరిపోతుంది. రెండు నెలలు బరువు పెరిగినా ఫ‌ర్వాలేదు అని అన్నం, పచ్చడి, పప్పు, నెయ్యి కాంబినేషన్‌తో బాగా లాగించేసుంటారు కాదా..! ఇక బరువు తగ్గే ఆలోచనలో ఉంటే..ఇప్పుడు చెప్పుకోబోయే సలాడ్‌ మీకు బాగా హెల్ప్‌ అవుతుంది. మరీ ఈ వెయిట్‌ లాస్ సలాడ్‌ ఎలా చేయాలో … Read more

ఆహారాన్ని వృథా చేసేవారు ఇది చ‌దివితే.. క‌చ్చితంగా ఆలోచ‌న‌ను మార్చుకుంటారు..

ఇది జర్మనీలో జరిగిన సంఘటన. ఒక రెస్టారెంట్‌లో కొందరు వ్యక్తులు భోజనం చేస్తున్నారు.వారు అలవాటు ప్రకారం సగం తిని సగం వదిలివేశారు. అక్కడ ఒక మహిళా కస్టమర్ ఆకలి లేనప్పుడు ఎందుకు ఆర్డర్ చేశావు అని అడిగింది. వారు ఇలా సమాధానమిచ్చారు. ఇది మా డబ్బు, మీకు అవసరమైన విషయం కాదు అని అన్నారు. మహిళ పోలీసులను పిలిచింది, పోలీసు అధికారికి ఆమె చెప్పింది, అది విని వారికి 50 యూరోల జరిమానా విధించారు. అప్పుడు ఆ … Read more

ప్రపంచ ఆరోగ్య సంస్థచే వంద శాతం రేటింగ్ పొందిన ఏకైక ఆహారం ఏది?

ప్రపంచ ఆరోగ్య సంస్థచే వంద శాతం రేటింగ్‌ పొందిన ఏకైక ఆహారం.. సమృద్ధిగా పోషకాలను, ఖనిజాలను అన్ని రకాల ప్రొటీనులు కలిగి రోగ నిరోధకత మరియు బలవర్ధకమైనదిగా ఏకగ్రీవంగా సిఫారసు చేసినది.. ఒకే ఒక్క ఆహారము తల్లిపాలు. తల్లిపాలు సృష్టిలో క్షీరద జాతికి చెందిన ప్రతి జీవి తన బిడ్డ జన్మించగానే ఇచ్చే మొదటి ఆహారం. తల్లి పాలు – ఎడమ పక్క గ్లాసు లోది నిండుగా ఉన్న వక్షం తొట్టతొలిగా వచ్చే పాలు, కుడి వైపు … Read more

అన్ని హోటల్స్ లో ఇలాంటి బోర్డ్ పెడితే… ?

ఈ ఫోటోలో హోటల్ వారు సాంబార్ పార్సెల్ లేదు అని బోర్డ్ పెట్టేసారు. టూరిస్టు సెంటర్ కాబట్టి సాధరణంగా ఎవరూ స్టైన్ లెస్ స్టీల్ క్యారియర్ లు/ టిఫెన్ డబ్బాలు తెచ్చుకోరు. ఇది కూడా ప్లాస్టిక్ నిషేధం కు ఒక మార్గమే. రాష్ట్రంలో అన్ని హోటల్స్ లో ఇలాంటి బోర్డ్ పెడితే, మంచిదే కదా ప్లాస్టిక్ కవర్ల ను బ్యాన్ చేసిన తరువాత హోటల్స్ లో , ఎక్కువగా ఇటువంటి సిల్వర్ ఫాయిల్ లాంటి పౌచ్ లలో … Read more

టిఫిన్ తిని స్నానం చేస్తున్నారా..? అది మంచి అలవాటేనా..? అలా చేస్తే ఏమవుతుంది..?

శ‌రీరాన్ని శుభ్రంగా ఉంచుకోవ‌డం కోసం ఎవ‌రైనా స్నానం చేయాల్సిందే. స్నానం వ‌ల్ల శ‌రీరం శుభ్రం అవ‌డమే కాదు, మ‌న‌స్సుకు కూడా ఆహ్లాదం ల‌భిస్తుంది. ఎంతో ప్ర‌శాంత‌త చేకూరుతుంది. అయితే కొంద‌రు రోజుకు ఒక‌సారి స్నానం చేస్తారు, కొంద‌రు రెండు సార్లు చేస్తారు, ఇంకా కొంద‌రైతే రోజుల త‌ర‌బ‌డి స్నానం చేయ‌రు. దీని గురించి ప‌క్క‌న పెడితే అస‌లు స్నానం ఎప్పుడు చేసినా ఏం కాదు, కానీ భోజ‌నం చేసిన త‌రువాత మాత్రం చేయ‌కూడ‌దు. అవును, అది క‌రెక్టే. … Read more

ప్రపంచంలో అత్యంత అవినీతికరమైన ఆహారం ఏది?

నా దృష్టిలో ప్రపంచంలోనే అత్యంత అవినీతి కరమైన ఆహారం ఎయిర్పోర్ట్ లో అమ్మే బర్గర్, టీ మరియు కాఫీ . నేను పోయిన వారం ఢిల్లీ వెళ్ళినపుడు పక్కన ఉన్న వారి మాటలు విని , మొహమాటం కొద్దీ ఫస్ట్ టైం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఉన్న Subway స్టాల్ లో మొదటి సారి బర్గర్ తినవలసిన దుస్థితి వచ్చింది . ఇందులో నీకు రుచి నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పు కానీ అవినీతి ఆహరం అని … Read more