మంచం మీద కూర్చుని తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
పూర్వ కాలంలో మన పెద్దలు, పూర్వీకులు నేలపై కూర్చుని భోజనం చేసేవారు. అందుకనే వారు అంత ఏజ్ వచ్చినా కూడా ఆరోగ్యంగా ఉండేవారు. కానీ తరువాతి కాలంలో డైనింగ్ టేబుల్స్ ఫ్యాషన్ అయిపోయాయి. ఇప్పుడు అది కూడా పోయి నిలబడి తింటున్నారు. కొందరైతే ఏకంగా మంచాలపైనే ఫుడ్ తింటున్నారు. అయితే పురాణాల ప్రకారం ఇలా ఆహారాన్ని ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా తినకూడదని పండితులు చెబుతున్నారు. అలా చేస్తే ఆహారాన్ని అవమానించినట్లే అవుతుందని వారు … Read more









