ప్రపంచ ఆరోగ్య సంస్థచే వంద శాతం రేటింగ్ పొందిన ఏకైక ఆహారం ఏది?

ప్రపంచ ఆరోగ్య సంస్థచే వంద శాతం రేటింగ్‌ పొందిన ఏకైక ఆహారం.. సమృద్ధిగా పోషకాలను, ఖనిజాలను అన్ని రకాల ప్రొటీనులు కలిగి రోగ నిరోధకత మరియు బలవర్ధకమైనదిగా ఏకగ్రీవంగా సిఫారసు చేసినది.. ఒకే ఒక్క ఆహారము తల్లిపాలు. తల్లిపాలు సృష్టిలో క్షీరద జాతికి చెందిన ప్రతి జీవి తన బిడ్డ జన్మించగానే ఇచ్చే మొదటి ఆహారం. తల్లి పాలు – ఎడమ పక్క గ్లాసు లోది నిండుగా ఉన్న వక్షం తొట్టతొలిగా వచ్చే పాలు, కుడి వైపు … Read more

Omicron : కోవిడ్ నుంచి రిక‌వ‌రీ అయిన వారికి ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుందా ? ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న‌దేమిటి ?

Omicron : ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం క‌రోనా విప‌రీతంగా వ్యాప్తి చెందుతున్న విష‌యం విదిత‌మే. ఒమిక్రాన్ రూపంలో క‌రోనా మ‌ళ్లీ పంజా విసురుతోంది. సౌతాఫ్రికాలో మొద‌ట ఈ వేరియెంట్ బ‌య‌ట ప‌డ‌గా.. ఇప్పుడిది 200కు పైగా ప్ర‌పంచ దేశాల్లో ప్ర‌భావం చూపిస్తోంది. మ‌న దేశంలోనూ రోజు రోజుకీ ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే గ‌తంలో క‌రోనా బారిన ప‌డి కోలుకున్న వారితోపాటు తాజాగా ఒమిక్రాన్ బారిన ప‌డి కోలుకున్న వారికి తిరిగి ఒమిక్రాన్ రీ … Read more

Covid 19 Omicron : క‌రోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ ప్ర‌ధాన ల‌క్ష‌ణం ఇదే.. వ్యాప్తి చెందే అవ‌కాశాలు కూడా ఎక్కువే..!

Covid 19 Omicron : ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొన్ని నెల‌లుగా కోవిడ్ కేసులు త‌గ్గుతుండ‌డంతో అంతా స‌ర్దుకుంటుంద‌ని ప్ర‌జ‌లు అనుకున్నారు. కానీ ఒమిక్రాన్ రూపంలో క‌రోనా మ‌ళ్లీ కొత్త రూపం దాల్చి తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. సౌతాఫ్రికాతోపాటు అనేక దేశాల్లో ఇప్ప‌టికే ఈ వేరియెంట్ బారిన ప‌డిన రోగుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీంతో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) అప్ర‌మ‌త్త‌మైంది. క‌రోనా ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. కాగా ఒమిక్రాన్ బారిన ప‌డిన … Read more

భార‌త్‌కు చెందిన కోవిడ్ వేరియెంట్ 44 దేశాల్లో గుర్తింపు.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌క‌ట‌న‌..

క‌రోనా నేప‌థ్యంలో అనేక కొత్త కొత్త స్ట్రెయిన్లు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే భార‌త్‌లో గ‌తేడాది బి.1.617 అనే వేరియెంట్‌ను గుర్తించారు. అయితే ఈ వేరియెంట్ ప్ర‌స్తుతం 44 దేశాల్లో వ్యాప్తి చెందుతుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా వెల్ల‌డించింది. ఈ వేరియెంట్ ప్ర‌స్తుతం ఆందోళ‌న క‌లిగిస్తుంద‌ని పేర్కొంది. మే 11వ తేదీ వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా 44 దేశాల నుంచి 4500 శాంపిళ్ల‌ను సేక‌రించి ప‌రిశీలించారు. దీంతో స‌ద‌రు వేరియెంట్ ఆ శాంపిల్స్‌లో … Read more

కోవిడ్ – 19 వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుగా పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నారా..WHO ఏం చెబుతోంది?

ప్రస్తుతం కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడు కోవడం కోసం 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ విధంగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సాధారణంగా ప్రతి ఒక్కరిలో తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, చలి జ్వరం వంటి లక్షణాలు రావడం సర్వసాధారణమే. ముఖ్యంగా ఈ విధమైనటువంటి వ్యాక్సిన్లు తీసుకున్నప్పుడు చాలామందికి ఒళ్లు నొప్పులు వస్తాయి. అయితే ఆ నొప్పుల నుంచి విముక్తి పొందడం కోసం చాలామంది పెయిన్ కిల్లర్లు ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా … Read more