భారత్‌కు చెందిన కోవిడ్ వేరియెంట్ 44 దేశాల్లో గుర్తింపు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన..
కరోనా నేపథ్యంలో అనేక కొత్త కొత్త స్ట్రెయిన్లు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌లో గతేడాది బి.1.617 అనే వేరియెంట్‌ను గుర్తించారు. అయితే ఈ వేరియెంట్ ప్రస్తుతం 44 దేశాల్లో వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా వెల్లడించింది. ఈ వేరియెంట్ ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుందని పేర్కొంది. మే 11వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా 44 దేశాల నుంచి 4500 శాంపిళ్లను సేకరించి పరిశీలించారు. దీంతో సదరు వేరియెంట్ ఆ శాంపిల్స్‌లో … Read more









