దిక్కులు చూస్తూ భోజనం చేయరాదు.. ఎందుకని?

పిల్లలు మొదలుకుని పెద్దల వరకు చాలా మంది దిక్కులు చూస్తూ భోజనం చేస్తుంటారు. మరికొంతమంది అన్నం తింటూనే ఏదో పుస్తకం లేదా పేపర్ చదువుతుంటారు. ఇలా తినకూడదని మన పెద్దలు ఆనాడే చెప్పారు. అలా తినడాన్ని పెద్దలు చూస్తే మందలిస్తారు కూడా. ఇలా ఎందుకు మందలిస్తారన్న అంశం చాలా మందికి తెలియదు. దీనికి వెనుక ఓ సైన్సే ఉందంటున్నారు ఆహార నిపుణులు. ఆహారం తినేటపుడు దాని రుచి, రంగు, వాసనలు బాగా గమనించి మెదకుడు చేరవేసినపుడే జీర్ణరసాలు … Read more

టైమ్‌కి భోజనం చేయకపోతే ఏమవుతుందో తెలుసా…?!!

సమయపాలనతో మూడుపూటలా చక్కగా భోజనం చేస్తే.. ఎలాంటి అనారోగ్యం తలెత్తదు. వాస్తవానికి ఈ గజిబిజి బ్రతుకుల ప్రపంచంలో ఇది పాటించడం కొంచె కష్టమే అయినా ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా, ఆనందంగా మన జీవితాన్ని గడిపేయవచ్చు. ఖాళీగా ఉన్నా లేదా పనిలో బిజీగా ఉన్నా సరే సమయానికి ఆహారం తీసుకోవం మర్చిపోకూడదు. ఒక సమయం సందర్భం అంటూ లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు భోజనం తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఒకసారి మనమూ … Read more

మీరు భోజనం ఎలా చేస్తారు? నేల మీద కూర్చోనా? కుర్చిమీద కూర్చోనా? నిలబడా?

భోజనం….. శరీరం అనే వాహనం నడవడానికి కావాల్సిన ఇంధనం. పేర్లు వేరైనా ? టైమింగ్స్ వేరైనా? ప్రాంతాన్ని బట్టి ఒక్కో ప్లేస్ లో ఒక్కో విధమైన ఆహారాన్ని తింటుంటారు. అయితే ఇక్కడ చర్చ ఏంటంటే ఆహారాన్ని ఎలా తినాలి.. నేల మీద కూర్చోనా? కుర్చీమీద కూర్చోనా ( డైనింగ్ టేబుల్ సిస్టమ్)?, నిలబడా ( బఫే సిస్టమ్)? ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది? …..అయితే ఈ విషయంలో మనకు రెండు విధాల బెస్ట్ ఈటింగ్ పొజీషన్స్ ఉన్నాయి. … Read more

మ‌నం వండే ఆహారంలో బల్లి ప‌డితే ఆ ఆహారం విషంగా మారుతుందా ?

బ‌ల్లిని చూస్తేనే చాలా మందికి శ‌రీరంపై ఏదో పాకిన‌ట్లు జ‌ల‌ద‌రింపు వ‌స్తుంది. కొంద‌రైతే బ‌ల్లిని చూస్తే ఆమ‌డ దూరం పారిపోతారు. అయితే మ‌నం వండే ఆహారాల్లో అప్పుడ‌ప్పుడు బ‌ల్లి ప‌డ‌డం జ‌రుగుతుంది. దాన్ని గ‌మ‌నించి చూస్తే ఓకే. లేదంటే అలాంటి ఆహారాన్ని తింటే అనారోగ్య స‌మస్య‌లు వస్తాయి. అయితే ఆహారంలో బ‌ల్లి ప‌డితే అది నిజంగానే విషంలా మారుతుందా ? అంటే.. మ‌న ఇళ్ల‌లో, చుట్టూ ప‌రిస‌రాల్లో మ‌న‌కు క‌నిపించే బ‌ల్లులు చాలా వ‌ర‌కు విష ర‌హిత‌మైన‌వి. … Read more

రోజుకు ఎన్ని చపాతీలను తీసుకోవాలి..? ఎన్ని తీసుకుంటే హెల్తీగా ఉండొచ్చు..?

చాలామంది అన్నాన్ని కూడా మానేసి చపాతీలను తింటూ ఉంటారు. చపాతీలు తీసుకునేటప్పుడు రోజుకి ఎన్ని తీసుకోవచ్చు..? ఏమైనా నెంబర్ ఉంటుందా..? ఇన్నే తినాలని ఏమైనా రూల్ ఉందా అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. దాని గురించి ఇప్పుడు చూద్దాం. అన్నానికి బదులుగా చపాతీలు తీసుకునే వాళ్ళు రోజూ ఎన్ని చపాతీలు తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు..?, ఎన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు కలుగవు అనే విషయానికి వచ్చేస్తే.. ఎప్పుడూ కూడా సరైన మోతాదులో తీసుకోవాలి. … Read more

Food : అన్నం తిన్న తర్వాత ఈ 5 పనులు చేస్తున్నారా..? అయితే దరిద్రం మీ వెంటే.!

Food : అన్నం పరబ్రహ్మ స్వరూపం.. మన ఆకలి తీర్చే అన్నం దైవంతో సమానం.. అన్నం కాలికింద పడినా వెంటనే మొక్కుతాం.. అలాంటిది అన్నం తిన్న తర్వాత మనకు తెలియకుండానే చేసే పొరపాట్లు మనకు దరిద్రాన్ని కలిగిస్తాయి.. ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుని ఇకపై ఆపొరపాట్లను చేయకండి. అన్నం తిన్నవెంటనే కంచంలో చేతులు కడుగుకోకూడదు. తిన్న తర్వాత పక్కకెళ్లి చేతులు బయట కడగాలి తప్ప.. కంచంలో కడగడం వల్ల దరిద్రాన్ని కలిగిస్తుంది. చాలా మంది తిన్నవెంటనే కంచం … Read more

పుట్టగొడుగులను ఇలా వండుకుని తినండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

పుట్టగొడుగులతో మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కానీ వీటిని ఎలా వండుకుని తినాలో చాలా మందికి తెలియదు. వీటిని ఎలా వండాలి ? అని సందేహాలకు గురవుతుంటారు. అయితే వీటితో మష్రూమ్‌ మసాలా వండుకుని తినవచ్చు. ఈ కూర ఎంతో రుచిగా ఉంటుంది. మరి దీన్ని ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందామా..! మష్రూమ్‌ మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు.. పుట్టగొడుగులు – 200 గ్రాములు, క్యాప్సికమ్‌ ముక్కలు – 1 కప్పు, టమాటా ముక్కలు – … Read more

Food : నేల‌పై ప‌డిన ఆహారాల‌ను తిన‌వ‌చ్చా ? నిపుణులు ఏం చెబుతున్నారు ?

Food : సాధార‌ణంగానే మ‌నం కొన్ని సార్లు ఆహార ప‌దార్థాల‌ను కింద ప‌డేస్తుంటాం. అనుకోకుండానే అవి కింద ప‌డిపోతుంటాయి. ఇలాంటి స్థితిలో కొంద‌రు వాటిని తిరిగి తీసుకుని తింటుంటారు. కొంద‌రు పోతేపోనీలే.. అని విడిచిపెట్టి వెళ్తుంటారు. అయితే ఇదే విష‌యంపై నిపుణులు ఏం చెబుతున్నారు ? అస‌లు నేల‌పై ప‌డిన ఆహారాల‌ను తిన‌వ‌చ్చా ? తింటే ఏం జ‌రుగుతుంది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. నేల‌పై ప‌డిన ఆహారాల‌ను తినేందుకు నిపుణులు కొన్ని సూచ‌న‌లు చెప్పారు. … Read more

ఆపరేష‌న్ చేసే రోజు ఆహారం, నీళ్ల‌ను తీసుకోవ‌ద్దంటారు.. ఎందుకో తెలుసా ?

ఆప‌రేష‌న్లు చేసిన‌ప్పుడు స‌హ‌జంగానే పేషెంట్ల‌కు ఎలాంటి ఆహారం తినొద్ద‌ని, క‌నీసం నీళ్లు కూడా తాగొద్ద‌ని చెబుతుంటారు. ఖాళీ క‌డుపుతో హాస్పిట‌ల్‌కు రావాల‌ని చెబుతారు. ముందురోజే అలా చెబుతారు. క‌నుక త‌రువాత రోజు ఖాళీ క‌డుపుతో వెళ్తారు. దీంతో వైద్యులు ఆప‌రేష‌న్ చేస్తారు. అయితే ఆప‌రేష‌న్ చేసే రోజు ఆహారం కాదు క‌దా, క‌నీసం నీళ్ల‌ను కూడా తాగొద్ద‌ని డాక్ట‌ర్లు చెబుతారు. దీని వెనుక ఉన్న అస‌లైన కార‌ణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆప‌రేష‌న్ చేసే రోజు నీళ్ల‌ను తాగినా, … Read more