మ‌హాత్మా గాంధీ చెప్పిన‌ట్లు.. ఆహారాల‌ను ఇలా తినాలి..!

నోటిలో పెట్టుకున్న ఆహారం బాగా నమిలి తినటం వలన ఆరోగ్యపరంగా అధిక ప్రయోజనం చేకూరుతుంది. సాధారణంగా ఆహారం తినేందుకు సమయం చాలామంది వెచ్చించరు. నమలకుండా వెంటనే తినేయడం వలన నష్టాలుంటాయి. మహాత్మ గాంధీ ఆహారం తినటంలో చాలా శ్రద్ధ వహించేవారు. మీ ద్రవాహారాలను నమలండి – ఘనాహారాలను తాగండి అనేవారు. నమిలి తింటే ప్రయోజనమని శాస్త్రీయంగా కూడా రుజువైంది. ఆహారం నమిలేందుకు కొన్ని చిట్కాలు చూడండి. నోటిలో పెట్టిన ఆహారాన్ని నెమ్మదిగా, క్రమంగా గుజ్జులా చేయండి. మీరు … Read more

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

శరీరంలో అధిక బరువు అంటూ చాలామంది డైటింగ్ చేసి పొట్ట ఖాళీగా వుంచి ఆకలిసైతం అనుభవిస్తారు. అయితే, ఇటువంటి వారికొరకై, కడుపునిండా తినేసినా శరీరంలో కొవ్వు పట్టని ఆహారాలు కొన్ని చూడండి. చేపలు – సలమాన్, టునా, మాక్రెల్, హెర్రింగ్, సార్డైన్స్ రకాల చేపలలో పుష్కలమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వుంటాయి. ఇవి ఆకలిని నియంత్రించే లెప్టిన్ హార్మోన్ ను మరింత సమర్ధవంతంగా పనిచేసేలా చేసి శరీరానికి మేలు చేస్తాయి. వీటిలో తగినంత ప్రొటీన్ కూడా … Read more

త‌క్కువ ఆహారం తింటే ఎక్కువ రోజులు జీవిస్తార‌ట‌.. ఆయుర్దాయం కూడా పెరుగుతుంద‌ట‌..

అధిక బరువు తగ్గించుకోవాలనుకునేవారు సింపుల్ గా చేయాల్సింది….వ్యాయామాలు చేయటం కంటే కూడా తక్కువగా తినాలని పేరొందిన ఇంగ్లండ్ దేశంలోని వైద్యులు లార్డ్ మెకల్ చెపుతున్నారు. అధిక బరువును అధిగమించాలంటే, ఇంగ్లాండ్ దేశంలో ప్రభుత్వం చేపడుతున్న వ్యాయామాల కార్యక్రమాలను కూడా ఈయన విమర్శించారు. రెగ్యులర్ గా వ్యాయామాలు చేస్తే మొండి వ్యాధులు….గుండె సంబంధిత వ్యాధులు మరియు టైప్ 2 డయాబెటీస్ వంటివి కూడా తగ్గుముఖం పడతాయని పరిశోధనలు శాస్త్రీయంగా నిరూపించినప్పటికి ఈయన వ్యాయామాలపై తన విమర్శలు చేశారు. రెగ్యులర్ … Read more

ఆహారం తినేట‌ప్పుడు ఎందుకు మాట్లాడ‌కూడ‌దంటారు..?

దేవుడికి నివేదన చేయడానికి ముందు విస్తట్లో ఉప్పు వడ్డించకూడదని పండితులు చెబుతున్నారు. స్వామికి సమర్పించే విస్తట్లో ఉప్పు మాత్రం ప్రత్యేకంగా వడ్డించకూడదని వారు అంటున్నారు. ఇక యోగశాస్త్రం ప్రకారం మనుష్యుని శ్వాసగతి 12 అంగుళాల దాకా ఉంటుంది. భోజనం చేసేటపుడు 20 అంగుళాల దాకా ఉంటుంది. మాట్లాడితే శ్వాసగతి ఎక్కువవుతుంది. కాబట్టి ఆయుష్షు తగ్గుతుంది. కనుక ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు. అలాగే త్రయోదశినాడు వంకాయ తినకూడదు. అష్టమి నాడు కొబ్బరి తినకూడదని, పాడ్యమినాడు గుమ్మడికాయ తినకూడదని, పురాణాలు … Read more

నేలపై కూర్చొని తినటంతో ఎన్ని లాభాలో తెలిస్తే, వెంటనే డైనింగ్ టేబుల్ ని అవతల విసిరేస్తారు!

ప్రస్తుత కాలానికి అనుగుణంగా జరుగుతున్న మార్పులతోపాటు అలాగే ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. పూర్వం మన పెద్దవారు అరటి ఆకులలో అన్నం తినేవారు. అలాగే నేల మీద కూర్చొని తినేవారు. కానీ ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా చేతులతో తినడం మానేశారు. స్పూన్లతో తినడం అలవాటుగా చేసుకున్నారు. అలాగే నేల మీద కూర్చోవడం మానేసి, డైనింగ్ టేబుల్ లో తినడం అలవాటు చేసుకున్నారు. అయితే నేల మీద కూర్చొని తింటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిసుకుందాం. … Read more

దిక్కులు చూస్తూ భోజనం చేయరాదు.. ఎందుకని?

పిల్లలు మొదలుకుని పెద్దల వరకు చాలా మంది దిక్కులు చూస్తూ భోజనం చేస్తుంటారు. మరికొంతమంది అన్నం తింటూనే ఏదో పుస్తకం లేదా పేపర్ చదువుతుంటారు. ఇలా తినకూడదని మన పెద్దలు ఆనాడే చెప్పారు. అలా తినడాన్ని పెద్దలు చూస్తే మందలిస్తారు కూడా. ఇలా ఎందుకు మందలిస్తారన్న అంశం చాలా మందికి తెలియదు. దీనికి వెనుక ఓ సైన్సే ఉందంటున్నారు ఆహార నిపుణులు. ఆహారం తినేటపుడు దాని రుచి, రంగు, వాసనలు బాగా గమనించి మెదకుడు చేరవేసినపుడే జీర్ణరసాలు … Read more

అన్నం కుడిచేత్తోనే ఎందుకు తినాలి? కుడిచేత్తో తినడం వల్ల కలిగే లాభాలేంటి?

మనిషి జీవనానికి’ఆహారం’ తీసుకోవడం ఎంతో ఆవశ్యకం.శరీర పెరుగుదలకు,కణజాలాల నిర్మాణానికి, జీవరసాయన ప్రక్రియలకు, ఆరోగ్యానికి, శక్తికి…ఇలా ఎన్నో రకాలుగా మనం తీసుకునే ఆహారం వినియోగమవుతుంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ అనుకూలతలు, ఇష్టాలు, స్తోమతలకు అనుగుణంగా వివిధ రకాల ఆహారంతో భోజనం చేస్తుంటారు. అయితే ఎవరు ఏం తిన్నా తప్పనిసరిగా కుడి చేత్తోనే తింటారు. ఎడమ చేత్తో ఎవరు తినరు. ఈ విధానం ఎప్పటి నుంచి ఆచరణలో ఉన్నా ‘కుడి చేత్తో తినడం’ వెనుక మాత్రం హిందూ సాప్రదాయంలో ఆయుర్వేద … Read more

మీరు భోజనం ఎలా చేస్తారు? నేల మీద కూర్చోనా? కుర్చిమీద కూర్చోనా? నిలబడా?

భోజనం….. శరీరం అనే వాహనం నడవడానికి కావాల్సిన ఇంధనం. పేర్లు వేరైనా ? టైమింగ్స్ వేరైనా? ప్రాంతాన్ని బట్టి ఒక్కో ప్లేస్ లో ఒక్కో విధమైన ఆహారాన్ని తింటుంటారు. అయితే ఇక్కడ చర్చ ఏంటంటే ఆహారాన్ని ఎలా తినాలి.. నేల మీద కూర్చోనా? కుర్చీమీద కూర్చోనా ( డైనింగ్ టేబుల్ సిస్టమ్)?, నిలబడా ( బఫే సిస్టమ్)? ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది? …..అయితే ఈ విషయంలో మనకు రెండు విధాల బెస్ట్ ఈటింగ్ పొజీషన్స్ ఉన్నాయి. … Read more

ఆడవాళ్ళు రాత్రి భోజనం తర్వాత పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు..!!

ఆడవాళ్ళు రాత్రి అన్నం తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు. ఒకవేళ చేసారు అంటే మనం ఎంత సంపాదించినా కూడా రూపాయి కూడా మిగలకుండా పోతుందట. మరి స్త్రీలు అన్నం తిన్న తర్వాత ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాం..? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు. అన్నం వృధా చేయడం అంటే పరబ్రహ్మను నిర్లక్ష్యం చేసినట్టే. అన్నాన్ని మనం దైవ సమానంగా భావిస్తూ వుంటాం. అన్నం వృధా చెయ్యటమే కాకుండా తిన్న తర్వాత కొన్ని … Read more

బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లను ఏయే సమయాల్లోగా పూర్తి చేయాలో తెలుసా..?

ఉరుకుల, పరుగుల జీవితం.. అస్తవ్యస్తమైన జీవన విధానం.. అనారోగ్య సమస్యలు.. ఒత్తిడి.. ఆందోళన.. తదితర అనేక కారణాల వల్ల నేటి తరుణంలో చాలా మంది నిత్యం టైముకు భోజనం చేయడం లేదు. సమయం తప్పించి భోజనం చేస్తున్నారు. ఉదయం అల్పాహారం మానేయడమో, మధ్యాహ్నం, రాత్రి చాలా ఆలస్యంగా భోజనం చేయడమో చేస్తున్నారు. దీంతో స్థూలకాయం, డయాబెటిస్, గుండె జబ్బులు తదితర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఎవరైనా సరే.. నిత్యం టైముకు భోజనం చేస్తే ఎలాంటి అనారోగ్య … Read more