కళ్ల జోడు ఉన్నవారు సర్జరీ చేయించుకుంటే అద్దాలను వాడాల్సిన పనిలేదా..?
కళ్ళజోడు ఉన్నవారు లేజర్ ఆపరేషన్ చేయించుకుంటే కళ్ళజోడు ఇక అవసరం పడదని చెప్తారు. ఆ ఆపరేషన్ బాగానే సక్సెస్ ఫుల్ అవుతుందా? ఏమైనా సమస్యలు ఉంటాయా? నేను దాదాపు ఏడు సంవత్సరాల పాటు కళ్ళజోడు వాడాను.. ఆ తర్వాత 2015 ఏప్రిల్ లో లేజర్ సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ జరిగినపుడు నా వయస్సు 21 సంవత్సరాలు.. ఇప్పుడు నా వయస్సు 29.. ఈ మధ్య కాలంలో ఎటువంటి సమస్యా రాలేదు… ఆసుపత్రివారు ముందే అన్ని విధాలుగా కౌన్సెలింగ్ … Read more









