ఏ కలర్ వంకాయ తింటే మంచిది ? గ‌్రీన్ OR వైలెట్.!!
వంకాయవంటి కూరయు…పంకజముఖి సీత వంటి భామామనియున్…..అంటూ వంకాయ మన వంటకాల్లో ఓ ముఖ్యమైన ప్లేస్ ను కొట్టేసింది.! అలాంటి వంకాయకు సంబంధించి మార్కెట్ లో రెండు రకాలు దొరుకుతున్నాయి. 1) గ్రీన్ కలర్ వంకాయలు 2) వైలెట్ కలర్ వంకాయలు. ఈ రెండిటిలో ఏది తింటే మంచిది? ఏది అంత శ్రేయస్కరం కాదు అనేది ఓ సారి తెలుసుకుందాం. ఒక్కమాటలో చెప్పాలంటే వైలెట్ కలర్ వంకాయ ది బెస్ట్.! ఇంకా చెప్పాలంటే…వైలెట్ కలర్ లో మనకు తినడానికి … Read more









