Brinjal : వంకాయలను తరచూ తినాల్సిందే.. ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు..!
Brinjal : మనకు అందుబాటులో ఉండే అనేక కూరగాయల్లో వంకాయలు ఒకటి. ఇవి పలు భిన్న వెరైటీల్లో మనకు లభిస్తున్నాయి. ఏ రకానికి చెందిన వంకాయలు అయినా సరే ఎంతో రుచిగా ఉంటాయి. అయితే వంకాయలను తరచూ తినడం వల్ల ఎన్నో పోషకాలను, ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. వంకాయల్లో అనేక రకాల సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మనకు వ్యాధులు రాకుండా చూస్తాయి. మనల్ని ఆరోగ్యంగా … Read more









