Brinjal : రంగు రంగుల వంకాయ‌లు.. వీటిల్లో ఏవి తింటే మంచిది..?

Brinjal : వంకాయ‌వంటి కూర‌యు.. పంక‌జ‌ముఖి సీత వంటి భామామ‌నియున్.. అంటూ వంకాయ మ‌న వంట‌కాల్లో ఓ ముఖ్య‌మైన ప్లేస్ ను కొట్టేసింది. అలాంటి వంకాయ‌కు సంబంధించి మార్కెట్ లో రెండు ర‌కాలు దొరుకుతున్నాయి. 1) గ్రీన్ క‌ల‌ర్ వంకాయ‌లు 2) వ‌యొలెట్ క‌ల‌ర్ వంకాయ‌లు. ఈ రెండిటిలో ఏవి తింటే మంచిది ? వేటి వ‌ల్ల మ‌న‌కు లాభాలు ఎక్కువ‌గా క‌లుగుతాయి..? వేటిని తినాలి..? వ‌ంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. గ్రీన్, వ‌యొలెట్‌.. రెండింటిలోనూ వ‌యొలెట్ … Read more

అధిక బ‌రువుకు, ర‌క్త‌హీన‌త‌కు చెక్ పెట్టే వంకాయ‌లు.. ఇంకా ఏమేం ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

వంకాయల్లో అనేక ర‌కాలు ఉంటాయి. కొన్ని పొడ‌వైన‌వి, కొన్నిగుండ్ర‌నివి ఉంటాయి. అయితే ఏ ర‌కానికి చెందిన వంకాయ అయినా సరే వాటి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. వంకాయ‌తో అనేక ర‌కాల కూర‌లు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇక సాంకేతికంగా చెప్పాలంటే వంకాయ కూర‌గాయల జాతి కాదు, పండ్ల జాతికి చెందుతుంది. అయిన‌ప్ప‌టికీ దాన్ని మ‌నం కూర‌గాయ గానే ప‌రిగ‌ణిస్తున్నాం. ఈ క్ర‌మంలోనే వంకాయ‌ల వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. స‌హ‌జ‌సిద్ధ‌మైన లాక్సేటివ్ వంకాయ‌ల్లో ఫైబ‌ర్ … Read more