స్త్రీలకు, పురుషులకు బల్లి ఏ భాగంపై పడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి..?
బల్లులు ఎక్కువగా ఇళ్ళల్లో కనిపిస్తుంటాయి. చిన్నచిన్న పురుగులు తిని బల్లులు బతుకుతుంటాయి. బల్లి విష పురుగుగా చెబుతుంటారు. బల్లి కరువకపోయినా, బల్లి పడిన ఆహారాన్ని తీసుకుంటే దాన్ని విషాహారంగా చెబుతుంటారు. అప్పుడప్పుడు బల్లి మన మీద పడ్డటప్పుడు కానీ, మీద పాకుతూ వెళ్ళినప్పుడు లేదా మనల్ని తాకినప్పుడు భవిష్యత్తులో ప్రమాదమని పెద్దలు చెబుతుంటారు. మగవారి తలపై బల్లి పడితే మరణం వెంటాడుతుందని సంకేతం. ముఖంపై పడితే ఆర్థిక సమస్యల నుంచి బయట పడి లాభాల బారిన పడతారు. … Read more









