Food : నేలపై పడిన ఆహారాలను తినవచ్చా ? నిపుణులు ఏం చెబుతున్నారు ?
Food : సాధారణంగానే మనం కొన్ని సార్లు ఆహార పదార్థాలను కింద పడేస్తుంటాం. అనుకోకుండానే అవి కింద పడిపోతుంటాయి. ఇలాంటి స్థితిలో కొందరు వాటిని తిరిగి తీసుకుని తింటుంటారు. కొందరు పోతేపోనీలే.. అని విడిచిపెట్టి వెళ్తుంటారు. అయితే ఇదే విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారు ? అసలు నేలపై పడిన ఆహారాలను తినవచ్చా ? తింటే ఏం జరుగుతుంది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నేలపై పడిన ఆహారాలను తినేందుకు నిపుణులు కొన్ని సూచనలు చెప్పారు. … Read more









