రక్తం బాగా తయారు కావాలంటే వీటిని తీసుకోవాలి..!
మన శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాల్లో ఐరన్ కూడా ఒకటి. ఇది మన శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను రవాణా చేస్తుంది. ఎర్ర రక్త కణాల్లో హిబోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. దీంతో రక్తం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందువల్ల మనం నిత్యం ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి. ఐరన్ వల్ల కండరాల పనితీరు మెరుగు పడుతుంది. రక్తహీనత తగ్గుతుంది. అలాగే ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. * సోయాబీన్స్ లలో ప్రోటీన్లతోపాటు ఐరన్ … Read more









