ఐరన్ సమృద్ధిగా ఉండే శాకాహారాలు ఇవే..!
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి. పోషకాల్లో విటమిన్లు, మినరల్స్ ముఖ్యమైనవి. వాటిని రోజూ శరీరానికి అందేలా చూసుకోవాలి. ఇక మనకు రోజూ కావల్సిన విటమిన్లలో ఐరన్ ఒకటి. ఇది అనేక క్రియలను నిర్వర్తించేందుకు ఉపయోగపడతుతుంది. ముఖ్యంగా రక్తం ఎక్కువగా తయారు కావాలంటే ఐరన్ అవసరం అవుతుంది. అందువల్ల ఐరన్ ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాలి. అయితే ఐరన్ అనేక శాకాహారాలు, మాంసాహారాల్లో లభిస్తుంది. ఈ క్రమంలోనే మాంసాహారం తినలేని … Read more









