Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

కాఫీ తాగే వారికి గుడ్ న్యూస్‌.. కాఫీ తాగితే క‌రోనా వ్యాప్తి చెందే అవ‌కాశాలు త‌క్కువే.. సైంటిస్టుల అధ్య‌య‌నం..

Admin by Admin
July 12, 2021
in అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న
Share on FacebookShare on Twitter

మీరు రోజూ కాఫీ తాగుతారా ? మీరు కాఫీ ప్రియులా ? అయితే సైంటిస్టులు మీకు గుడ్ న్యూస్ చెబుతున్నారు. ఎందుకంటే.. రోజూ ఒక క‌ప్పు కాఫీ తాగ‌డం వ‌ల్ల కోవిడ్ సోకే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని వారు చెబుతున్నారు. ఈ మేర‌కు నార్త్ వెస్ట‌ర్న్ యూనివ‌ర్సిటీకి చెందిన ప‌రిశోధ‌కులు ఓ అధ్య‌య‌నం చేప‌ట్టారు.

daily one cup of coffee or more can reduce risk of covid says experts

రోజుకు 1 క‌ప్పు లేదా అంత క‌న్నా ఎక్కువ క‌ప్పుల మోతాదులో కాఫీని తాగే వారికి క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందే అవ‌కాశాలు 10 శాతం త‌క్కువ‌గా ఉంటాయ‌ని తేల్చారు. కాఫీ తాగ‌ని వారితో పోలిస్తే తాగే వారికి కోవిడ్ సోకే అవ‌కాశాలు 10 శాతం వ‌ర‌కు త‌గ్గుతాయ‌ని తెలిపారు. అందువ‌ల్ల రోజూ కాఫీని తాగ‌డం మంచిద‌ని వారు సూచిస్తున్నారు.

కోవిడ్ వ‌చ్చిన వారిలో స‌హ‌జంగానే వాపులు, ఇన్‌ఫెక్ష‌న్ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటాయి. అయితే కాఫీ తాగే వారిలో ఇన్‌ఫెక్ష‌న్ తీవ్ర‌త‌, వాపులు త‌గ్గుతాయ‌ని తేల్చారు. అందువ‌ల్ల కాఫీని తాగితే కోవిడ్ వ‌చ్చే అవ‌కాశాల‌ను త‌గ్గించుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు.

ఇక కాఫీని రోజూ తాగ‌డం వ‌ల్ల వృద్ధుల్లో న్యుమోనియా వ‌చ్చే అవ‌కాశాలు కూడా త‌గ్గుతాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. యూకేలోని బ‌యో బ్యాంక్‌లో 40వేల మంది బ్రిటిష్ వ్య‌క్తుల‌కు చెందిన వివ‌రాల‌ను విశ్లేషించి సైంటిస్టులు పై విధంగా తెలిపారు. ఇక మాంసాహారం త‌గ్గించి శాకాహారం ఎక్కువ‌గా తీసుకోవడం వ‌ల్ల కూడా కోవిడ్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయ‌ని తెలిపారు.

అయితే కాఫీలు తాగ‌డం, శాకాహారాల‌ను తిన‌డం వల్ల కోవిడ్ రిస్క్‌ను త‌గ్గించుకోవ‌చ్చు. కానీ వాటిని తీసుకున్నంత మాత్రాన స‌రిపోదని, కోవిడ్ జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సిందేన‌ని సైంటిస్టులు చెబుతున్నారు. కాక‌పోతే ఆ ఆహారాల వ‌ల్ల ప్ర‌మాద తీవ్ర‌త‌ను త‌గ్గించేందుకు అవ‌కాశం ఉంటుందంటున్నారు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: coffeecorona viruscovid 19క‌రోనా వైర‌స్‌కాఫీకోవిడ్ 19
Previous Post

రోజూ క‌ప్పు బొప్పాయి పండు ముక్క‌ల‌ను తినండి.. అన్ని ర‌కాల లివ‌ర్ స‌మ‌స్య‌లు పోయి లివ‌ర్ శుభ్రంగా మారుతుంది..!

Next Post

మొక్క‌జొన్న‌లు సూప‌ర్ ఫుడ్‌.. వీటిని రోజూ తీసుకోవాల్సిందే.. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు..!

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఫోన్ అతిగా వాడుతున్నారా.. చాలా పెద్ద ప్రమాదం..!!

July 29, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఇతరుల శరీరం నుండి వచ్చే వాసన పీలిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

July 27, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేస్తున్నారా..? అయితే ఇది చ‌దవండి..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

వారానికి 2 బీర్లు తాగితే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఎన్నో..!

July 19, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

వ‌య‌స్సు పైబ‌డుతున్న వారికి వ‌యాగ్రా ఇత‌ర ర‌కాలుగా కూడా మేలు చేస్తుంద‌ట‌..!

July 18, 2025

POPULAR POSTS

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
September 26, 2025

...

Read more
చిట్కాలు

మీ ఇంట్లోనే టూత్ పౌడ‌ర్‌ను నాచుర‌ల్‌గా ఇలా త‌యారు చేసి వాడండి.. దంతాలు తెల్ల‌గా మారుతాయి..

by Admin
June 30, 2025

...

Read more
పోష‌కాహారం

పోషకాల గ‌ని న‌లుపు రంగు కిస్మిస్ పండ్లు.. వీటిని తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

by Admin
July 6, 2021

...

Read more
చిట్కాలు

Hair Fall Health Tips : కేవ‌లం ఈ 2 చాలు.. జుట్టు అస‌లు ప‌ట్టుకుని లాగినా కూడా ఊడిరాదు..!

by D
March 31, 2024

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.