ఉద‌యం లేవ‌గానే ఈ ఆహారాల‌ను ఖాళీ క‌డుపుతో ఎట్టి ప‌రిస్థితిలోనూ తీసుకోకండి..!

మ‌నలో చాలా మంది ఉద‌యం లేవ‌గానే ఖాళీ క‌డుపుతో టీ, కాఫీల‌ను తాగుతూ ఉంటారు. కొంద‌రు జ్యూస్ ల‌ను తీసుకుంటే మ‌రికొంద‌రు వారికి న‌చ్చిన అల్పాహారాల‌ను తీసుకుంటూ ఉంటారు. అయితే ఉద‌యం పూట ఖాళీ క‌డుపుతో తీసుకునే ఆహార విష‌యంలో మ‌నం చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నిపుణులు చెబుతున్నారు. లేదంటే మ‌నం తీసుకునే ఈ ఆహారం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీయ‌డంతో పాటు రోజంతా ఉత్సాహాంగా పని చేసుకోలేక‌పోతాము. ఉద‌యం పూట ఖాళీ క‌డుపున … Read more

టీ, కాఫీలు తాగుతున్నారా ? అయితే ఈ విషయాల‌ను తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు..!

చాలా మందికి ఉద‌యం లేవ‌గానే టీ, కాఫీల‌ను తాగ‌నిదే రోజూ గ‌డిచిన‌ట్టు ఉండ‌దు. కొన్ని అధ్య‌య‌నాల ప్ర‌కారం నీటి త‌రువాత చాలా మంది ఇష్ట‌ప‌డే పానీయం టీ అని తెలుస్తోంది. అంత‌గా టీ, కాఫీలు మ‌న జీవితంతో పెన‌వేసుకుపోయాయి. అయితే టీ, కాఫీల‌ను తాగ‌డం వ‌ల్ల ఎన్నో అన‌ర్థాలు వ‌స్తాయ‌ని, వీటిని తాగ‌డం మంచిది కాద‌ని అన‌డం మ‌నే వినే ఉంటాం. టీ, కాఫీల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు లాభ‌మా.. న‌ష్ట‌మా.. టీ మంచిదా లేదా కాఫీ … Read more

Coffee Tea : ఉద‌యం లేచిన వెంట‌నే కాఫీ, టీలను తాగుతున్నారా ? ఇది తెలుసుకోవాల్సిందే..!

Coffee Tea : మ‌న‌లో చాలా మందికి ఉద‌యం లేవ‌గానే కాఫీ, టీ ల‌ను తాగే అల‌వాటు ఉంటుంది. ఇలా ఉద‌యం పూట లేవ‌గానే కాఫీ, టీ ల‌ను తాగ‌డం కూడా ఒక వ్య‌స‌న‌మే అని చెప్ప‌వ‌చ్చు. ఇలా తాగడం వ‌ల్ల శ‌రీరానికి న‌ష్టం క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఒక క‌ప్పు కాఫీలో 150 మిల్లీ గ్రాముల కెఫీన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది మ‌న మెద‌డులో ఉండే నాడీ వ్య‌వ‌స్థ‌ను ఉత్తేజ‌ప‌రుస్తుంది. దీని కార‌ణంగా కాఫీని … Read more

Coffee : రోజూ కాఫీ తాగితే.. గుండెకు ఎలాంటి ఢోకా ఉండ‌దు.. సైంటిస్టుల వెల్ల‌డి..!

Coffee : రోజూ ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు.. రాత్రి నిద్రించే వ‌ర‌కు.. చాలా మంది అనేక ర‌కాల ఒత్తిళ్ల‌తో స‌త‌మ‌తం అవుతుంటారు. దీంతో గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. అధిక ఒత్తిడి అనేక అనారోగ్యాల‌కు దారి తీస్తోంది. ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్‌, హార్ట్ ఎటాక్‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. క‌నుక ఒత్తిడిని అధిగ‌మించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. అయితే రోజూ కాఫీ తాగితే ఒత్తిడిని అధిగ‌మించ‌డ‌మే కాదు.. గుండెకు ఎలాంటి ఢోకా ఉండ‌ద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. రోజూ కాఫీ … Read more

Coffee : కాఫీని అతిగా సేవిస్తే ప్ర‌మాదం.. రోజుకు ఎన్ని క‌ప్పులు తాగ‌వ‌చ్చో తెలుసా ?

Coffee : రోజూ ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది దిన‌చ‌ర్య కాఫీతో ప్రారంభ‌మ‌వుతుంది. కాఫీ తాగ‌నిదే కొంద‌రు త‌మ రోజువారీ ప‌నులను ప్రారంభించ‌రు. ఈ క్ర‌మంలోనే కాఫీ అనేది కొందరి నిత్యావ‌స‌ర వ‌స్తువుగా మారింది. ఇక కొంద‌రు అయితే రోజు మొత్తం కాఫీల‌ను అదే ప‌నిగా తాగుతూనే ఉంటారు. అయితే కాఫీ వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లిగిన‌ప్ప‌టికీ అది ఎక్కువైతే అనర్థాలు క‌లుగుతాయి. క‌నుక కాఫీని కూడా రోజూ త‌గినంత మోతాదులోనే తాగాలి. ఇక కాఫీని … Read more

Coffee : రోజూ ఉద‌యం కాఫీ తాగుతున్నారా ? ఈ నిజాలు త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి..!

Coffee : ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే కొంద‌రికి బెడ్ కాఫీ తాగ‌నిదే రోజు ప్రారంభం కాదు. ఇక కొంద‌రు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేసిన త‌రువాత కాఫీ తాగుతుంటారు. అయితే ఉద‌యం కాఫీ తాగ‌రాద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. దీంతో ప‌లు ర‌కాల సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయ‌ని అంటున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉద‌యం కాఫీ తాగ‌డం వ‌ల్ల అందులో ఉండే చేదు రుచి జీర్ణాశ‌యంలో ఆమ్లాల‌ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేస్తుంది. దీంతో గ్యాస్, క‌డుపులో మంట … Read more

Coffee : రోజూ కాఫీ తాగడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా ? అసలు కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా ?

Coffee : రోజూ ఉదయాన్నే బెడ్‌ మీదే కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. బెడ్‌ కాఫీ తాగనిదే కొందరు రోజును ప్రారంభించరు. ఇక కొందరు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌ అనంతరం, ఇంకొందరు రోజు మొత్తం కాఫీలను తాగుతుంటారు. చలికాలంలో వేడి వేడి కాఫీ గొంతులో పడుతుంటే వచ్చే మజాయే వేరు. కొందరు టీ తాగరు.. కానీ.. కాఫీ అంటే మాత్రం పడి చచ్చిపోతారు. అయితే రోజూ కాఫీ తాగడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా … Read more

Ceramic Cups : పింగాణీ క‌ప్పుల్లో టీ, కాఫీ లేదా పాలు తాగుతున్నారా ? అయితే క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

Ceramic Cups : సాధారణంగా చాలా మందికి ఉదయం లేవగానే వేడి వేడి కాఫీ లేదా టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. ఉదయం నిద్ర లేస్తూనే కొందరు బెడ్‌ టీ లేదా కాఫీ తాగుతారు. అయితే చాలా మంది ఎంతో అందంగా తయారు చేసిన సెరామిక్ కప్పులలో కాఫీ, టీలను తాగుతుంటారు. కానీ అలాంటి కప్పులలో మీరు కాఫీ తాగుతున్నట్లయితే మీరు అనారోగ్యాల బారిన పడినట్లేనని నిపుణులు తెలియజేస్తున్నారు. అస్సాం యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. … Read more

Coffee : కాఫీ తాగడం వల్ల ఎలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు క‌లుగుతాయో తెలుసా ?

Coffee : కాఫీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన హాట్ పానీయాలలో ఒకటిగా ఖ్యాతిని కలిగి ఉంది. అందువల్ల ఈ పానీయం మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. పనిలో కఠినమైన ఒత్తిడి నుంచి కాఫీ బ‌య‌ట ప‌డేస్తుంది. కాఫీని రోజూ తాగ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నిత్యం చాలా మంది ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌తో స‌త‌మ‌తం అవుతుంటారు. అలాంటి వారు కాఫీని తాగితే ఒత్తిడి నుంచి బ‌య‌ట ప‌డేస్తుంది. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. … Read more

టీ, కాఫీ, యాపిల్‌ పండ్లు.. వీటిని రోజులో ఏ సమయంలో తీసుకోవాలో తెలుసుకోండి..!

సాధారణంగా చాలా మంది ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు వేడి కాఫీ లేదా టీ తాగుతుంటారు. వాటిని తాగనిదే వారికి రోజు ప్రారంభం కాదు. ఏదో వెలితిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే నిజానికి వాటిని ఉదయం తాగరాదు. ఇవే కాదు, పలు ఇతర ఆహారాలను కూడా నిర్దిష్టమైన సమయంలోనే తీసుకోవాలి. మరి ఏయే ఆహారాలను రోజులో ఏ సమయంలో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! టీ, కాఫీలను పరగడుపున తాగరాదు. కానీ వాటిని బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన తరువాత … Read more