Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Ceramic Cups : పింగాణీ క‌ప్పుల్లో టీ, కాఫీ లేదా పాలు తాగుతున్నారా ? అయితే క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

Sailaja N by Sailaja N
November 15, 2021
in అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Ceramic Cups : సాధారణంగా చాలా మందికి ఉదయం లేవగానే వేడి వేడి కాఫీ లేదా టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. ఉదయం నిద్ర లేస్తూనే కొందరు బెడ్‌ టీ లేదా కాఫీ తాగుతారు. అయితే చాలా మంది ఎంతో అందంగా తయారు చేసిన సెరామిక్ కప్పులలో కాఫీ, టీలను తాగుతుంటారు. కానీ అలాంటి కప్పులలో మీరు కాఫీ తాగుతున్నట్లయితే మీరు అనారోగ్యాల బారిన పడినట్లేనని నిపుణులు తెలియజేస్తున్నారు. అస్సాం యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.

drinking tea or coffee or milk in Ceramic Cups then read this

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

మార్కెట్‌లో మనకు అనేక రకాల రంగులతో తీర్చిదిద్దబడిన పింగాణీ కప్పులు కనిపిస్తాయి. దీంతో వాటిని కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటాం. పింగాణీ పాత్రలతోపాటు కప్పులను కూడా ఉపయోగిస్తుంటాం. వాటిలో టీ, కాఫీ లేదా పాలను పోసి తాగుతుంటాం. అయితే పింగాణీ పాత్రల వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

పింగాణీ పాత్రలు లేదా కప్పుల్లో వేడి ద్రవాలను పోసినప్పుడు వాటిల్లో ఉండే తగరం, సీసం ఆ ద్రవాల్లో కరుగుతాయి. దీంతో అవి మన ఆరోగ్యానికి హాని కలగజేస్తాయి. అవి ఎంతో ప్రమాదకరమని నిపుణులు తెలియజేస్తున్నారు.

సిరామిక్ పాత్రల తయారీలో భాగంగా సీసం, తగరం ఉపయోగిస్తుంటారు. దీని వల్ల అవి కరిగి మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల్లో చేరి ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయని నిపుణులు చెబున్నారు. ఇలా కప్పులలో పాలు లేదా కాఫీ, టీ లను తాగడం వల్ల పిల్లలు, బాలింతలు, గర్భిణీలు అధికంగా అనారోగ్యాల బారిన పడుతున్నారని, పిల్లలలో జ్ఞాపకశక్తి తగ్గుతుందని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు.

కాగా సైంటిస్టులు చేప‌ట్టిన ఈ అధ్య‌య‌నం తాలూకు వివ‌రాల‌ను ఎన్విరాన్మెంట‌ల్ సైన్స్ అండ్ పొల్యూష‌న్ రీసెర్చ్ అనే జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు. అయితే పింగాణీ పాత్ర‌లు లేదా క‌ప్పుల‌న్నీ హానిక‌రం కావు. క‌నుక వాటిని కొనే ముందు ప‌రిశీలించ‌డం మంచిది. బ్రాండెడ్ కంపెనీల‌కు చెందిన క‌ప్పుల‌ను వాడితే ఎలాంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వ‌ని చెబుతున్నారు. లేదంటే నాసిర‌కం పింగాణీ క‌ప్పుల్లో సీసం మోతాదుకు మించి ఉంటుందని, దాంతో హాని క‌లుగుతుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

Tags: ceramic cupscoffeemilkteaసెరామిక్ క‌ప్పులు
Sailaja N

Sailaja N

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Shani : ఆంజనేయుడిపై శనిగ్రహ ప్రభావం ఉండదు.. ఎందుకో తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.