Water : రోజులో ఈ స‌మ‌యాల్లో మాత్రం త‌ప్ప‌నిస‌రిగా నీళ్ల‌ను తాగాలి.. ఎప్పుడెప్పుడంటే..?

Water : మ‌న శ‌రీరానికి ఆహారం ఎంత అవ‌స‌ర‌మో.. నీళ్లు కూడా అంతే అవ‌సరం. త‌గిన‌న్ని నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌నం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. వైద్యులు మ‌న‌కు రోజుకు క‌నీసం 2 నుంచి 3 లీట‌ర్ల వ‌ర‌కు నీళ్ల‌ను తాగాల‌ని సూచిస్తుంటారు. నీళ్ల‌ను తాగితేనే శ‌రీరంలోని జీవ‌క్రియ‌లు స‌రిగ్గా నిర్వ‌ర్తించ‌బ‌డ‌తాయి. అలాగే శ‌రీరంలోని వ్య‌ర్థాలు కూడా బ‌య‌ట‌కు పోతాయి. దీంతో మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. కానీ కొంద‌రు నీళ్ల‌ను స‌రిగ్గా తాగ‌రు. దీంతో అనేక … Read more

Water : అన్నం తినే సమయంలో నీళ్లు తాగుతున్నారా ? అయితే ఇవి తెలుసుకోండి..!

Water : భోజనం చేసే సమయంలో సహజంగానే చాలా మంది నీళ్లను తాగుతుంటారు. కొందరు గొంతులో ఆహారం అడ్డు పడిందని చెప్పి నీళ్లను తాగితే.. కొందరు కారంగా ఉందనో.. మరే ఇతర కారణమో చెప్పి.. నీళ్లను తాగుతారు. అయితే కొందరు మాత్రం భోజనం చేసినంత సేపు నీళ్లను అదే పనిగా తాగుతూనే ఉంటారు. కానీ వాస్తవానికి భోజనం చేసే సమయంలో నీళ్లను అసలు తాగకూడదని ఆయుర్వేదం చెబుతోంది. దాని వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Water : శ‌రీరంలో నీరు లేక‌పోతే.. ఈ ల‌క్ష‌ణాలే క‌నిపిస్తాయి..!

Water : మనం రోజూ త‌గినంత నీటిని తాగాల్సి ఉంటుంది. రోజూ త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. త‌గినంత నీటిని తాగ‌డం కూడా అంతే అవ‌స‌రం. కానీ చాలా మంది రోజుకు స‌రిప‌డా నీటిని తాగ‌లేక‌పోతుంటారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే మ‌న శ‌రీరంలో నీరు త‌గ్గితే అప్పుడు మ‌న శ‌రీరం మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంది. వాటిని ప‌రిశీలించ‌డం ద్వారా మ‌న శ‌రీరంలో నీరు త‌గ్గింద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. దీంతో నీటిని … Read more

Water Drinking : నూటికి 90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు.. నీళ్లను తాగే అసలైన పద్ధతి ఇదే..!

Water Drinking : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాలి. రోజూ వ్యాయామం చేయాలి. అలాగే వేళకు భోజనం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. దీంతో రోజుకు తగినన్ని నీళ్లను కూడా తాగాలి. నీరు మనకు అత్యంత ఆవశ్యకమైన పదార్థం. మన శరీరంలో సుమారుగా 60 నుంచి 70 శాతం మేర నీరు ఉంటుంది. కనుక శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినంత నీటిని తప్పనిసరిగా తాగాల్సి ఉంటుంది. అయితే కొందరు నీళ్లను రోజూ … Read more

Water Drinking : అధిక దాహంతో తరచూ నీళ్లు తాగుతున్నారా.. అయితే ఇవే కారణాలు కావచ్చు..!

Water Drinking : సాధారణంగా నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే రోజుకు ఆరు నుంచి ఏడు గ్లాసుల నీటిని తాగాలని సూచిస్తుంటారు. మన శరీరానికి సరిపడా నీటిని తాగటం వల్ల మనం తీసుకునే ఆహార పదార్థాలు తొందరగా జీర్ణం అవ్వడమే కాకుండా మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో నీరు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే కొందరు మాటిమాటికీ అవసరానికి మించి నీటిని తాగుతూ ఉంటారు. ఇలా అధిక దాహంతో … Read more

నీళ్ల‌ను త‌గిన మోతాదులో తాగ‌క‌పోతే శరీరం చూపించే సంకేతాలు ఇవే..!

మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయ‌డంతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలి. వేళ‌కు భోజ‌నం చేయాలి. త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాలి. అంతేకాదు, రోజూ త‌గిన మోతాదులో నీటిని కూడా తాగాల్సి ఉంటుంది. అప్పుడే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే మ‌నం రోజూ తగిన మోతాదులో నీటిని తాగ‌క‌పోతే మ‌న శ‌రీరం మ‌న‌కు ప‌లు సూచ‌న‌లు, సంకేతాలు ఇస్తుంటుంది. వాటిని గ‌మ‌నించ‌డం ద్వారా మ‌నం నీళ్ల‌ను ఎక్కువ‌గా తాగ‌డం లేద‌ని తెలుస్తుంది. దీంతో నీళ్ల‌ను త‌గినంత మోతాదులో … Read more

మీ శరీర బరువు ప్రకారం రోజుకు ఎన్ని నీళ్లు తాగాలో ఇలా సులభంగా లెక్కించి తెలుసుకోండి..!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఎంత అవసరమో.. తగినన్ని నీళ్లను తాగడం కూడా అంతే అవసరం. నీళ్లను తాగడం వల్ల జీవక్రియలు సరిగ్గా నిర్వహించబడతాయి. శరీర ఉష్ణోగ్రత, ద్రవాలు నియంత్రణలో ఉంటాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం ఉండదు. అయితే రోజుకు ఎన్ని నీళ్లను తాగాలి ? అనే విషయంలోనే చాలా మంది కన్‌ఫ్యూజ్‌ అవుతుంటారు. కొందరు 8 గ్లాసుల నీళ్లు తాగాలని అంటే, కొందరు 2 లీటర్ల నీటిని తాగాలని చెబుతుంటారు. … Read more

భోజ‌నం చేసిన వెంట‌నే నీళ్లు తాగ‌వ‌చ్చా ? నీళ్ల‌ను ఎప్పుడు తాగాలి ?

నీటిని తాగే విష‌యంలో చాలా మందికి అనేక అపోహ‌లు ఉంటాయి. భోజ‌నం చేసే ముందు నీళ్ల‌ను తాగ‌వ‌ద్ద‌ని కొంద‌రంటారు. భోజ‌నం అనంత‌రం నీళ్ల‌ను తాగ‌వ‌ద్ద‌ని ఇంకొంద‌రు చెబుతారు. అయితే ఏది నిజం ? నీళ్ల‌ను ఎప్పుడు తాగాలి ? వీటి గురించి ఆయుర్వేదం, అల్లోప‌తి వైద్యం ఏం చెబుతున్నాయి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. భోజ‌నం చేసేట‌ప్పుడు నీళ్ల‌ను తాగే విష‌యం ఆయుర్వేదం, అల్లోప‌తి వైద్యం రెండూ ఒకే మాట చెబుతున్నాయి. భోజ‌నానికి ముందు లేదా … Read more

ఆయుర్వేద ప్ర‌కారం నీళ్ల‌ను ఎలా తాగాలో తెలుసా ? నీటిని తాగే విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాల్సిన నియ‌మాలు..!

మ‌న శ‌రీరంలో అనేక జీవ‌క్రియ‌లు స‌రిగ్గా నిర్వర్తించ‌బ‌డాలంటే అందుకు నీరు ఎంత‌గానో అవ‌స‌రం. మ‌న దేహంలో సుమారుగా 50 నుంచి 70 శాతం వ‌ర‌కు ఉండేది నీరే. ర‌క్తంలో 83 శాతం, కండ‌రాల్లో 75 శాతం, ఎముక‌ల్లో 22 శాతం, మెద‌డులో 74 శాతం వర‌కు నీరు ఉంటుంది. అలాగే ఇత‌ర అవ‌య‌వాల్లో నీరు ఉంటుంది. క‌నుక నీరు మ‌న‌కు చాలా అవ‌స‌రం. రోజూ త‌గిన మోతాదులో నీటిని తాగాల్సి ఉంటుంది. ఇక ఆయుర్వేద చెబుతున్న ప్ర‌కారం … Read more

ఆపరేష‌న్ చేసే రోజు ఆహారం, నీళ్ల‌ను తీసుకోవ‌ద్దంటారు.. ఎందుకో తెలుసా ?

ఆప‌రేష‌న్లు చేసిన‌ప్పుడు స‌హ‌జంగానే పేషెంట్ల‌కు ఎలాంటి ఆహారం తినొద్ద‌ని, క‌నీసం నీళ్లు కూడా తాగొద్ద‌ని చెబుతుంటారు. ఖాళీ క‌డుపుతో హాస్పిట‌ల్‌కు రావాల‌ని చెబుతారు. ముందురోజే అలా చెబుతారు. క‌నుక త‌రువాత రోజు ఖాళీ క‌డుపుతో వెళ్తారు. దీంతో వైద్యులు ఆప‌రేష‌న్ చేస్తారు. అయితే ఆప‌రేష‌న్ చేసే రోజు ఆహారం కాదు క‌దా, క‌నీసం నీళ్ల‌ను కూడా తాగొద్ద‌ని డాక్ట‌ర్లు చెబుతారు. దీని వెనుక ఉన్న అస‌లైన కార‌ణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆప‌రేష‌న్ చేసే రోజు నీళ్ల‌ను తాగినా, … Read more