అర్థరాత్రి పూట ఆకలి వేస్తుందా.. అయితే ఈ ఆహారాలను తినండి..!
జీవితంలో ప్రతి ఒకరికి ఎప్పుడో ఒకప్పుడు ఆకలి దంచేస్తూ మెళకువ వచ్చేస్తుంది. తరచుగా రాత్రుళ్ళు తినటం మంచిది కాదు. అందుకే పోషకాహార నిపుణులు రాత్రి 8 గంటలకు ముందే తినేయండి త్వరగా నిద్రించండి అంటారు. కాని ఏం చేయటం అర్ధరాత్రి ఆకలికి ఆగలేం! ఆకలికి ఆరోగ్య సూత్రాలు, నియమాలూ అర్ధం కావు. పొట్టలో పేగులు అరిచేస్తూంటాయి. కనుక అర్ధరాత్రి అయినప్పటికి అనవసరమైన కేలరీలు జత చేయకుండా ఏదో ఒకటి తినాలి? అందుకు ఆరోగ్యకరంగా ఏమి చేయాలో చూడండి! … Read more









