Health Tips : తేనె, కిస్మిస్‌లతో తయారు చేసే ఈ మిశ్రమాన్ని పురుషులు ఈ సమయంలో తినాలి..!
Health Tips : తేనె.. కిస్మిస్.. వీటిని సహజంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. కిస్మిస్‌లతో ప్రత్యేక వంటలను చేసుకుని తింటుంటారు. ముఖ్యంగా వీటితో తీపి వంటకాలను చేస్తుంటారు. ఇక తేనెను కూడా పలు విధాలుగా మనం రోజూ ఉపయోగిస్తూనే ఉంటాం. అయితే కిస్మిస్‌లలో ఐరన్, కాపర్ అధికంగా ఉంటాయి. అలాగే అమైనో ఆమ్లాలు, నియాసిన్, విటమిన్ బి6, రైబోఫ్లేవిన్, విటమిన్ సి వంటి పోషకాలు తేనెలో ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రెండింటినీ కలిపి … Read more









