Garlic : నోట్లో మంట కలగకుండా వెల్లుల్లిని ఇలా సులభంగా తినండి..!
Garlic : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి వెల్లుల్లిని ఉపయోగిస్తున్నారు. దీన్ని రోజూ వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే ఆయుర్వేద ప్రకారం వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అవి మనకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అయితే నిపుణులు చెబుతున్న ప్రకారం.. రోజూ వెల్లుల్లిని పచ్చిగా తింటేనే మంచిదట. దీంతోనే ఎక్కువ లాభాలను పొందవచ్చని చెబుతున్నారు. వెల్లుల్లి అందించే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందడానికి దానిని పచ్చిగానే తినాలి. అయితే … Read more









