అధిక బరువును తగ్గించే వెల్లుల్లి, తేనె మిశ్రమం..!
వెల్లుల్లి, తేనెలలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. వెల్లుల్లిని నిత్యం పలు వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు చక్కని రుచి వస్తుంది. ఇక తేనెను స్వీటెనర్‌గా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో తేనెకు అధిక ప్రాధాన్యతను కల్పించారు. తేనె అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, వాపులు వంటి సమస్యలతోపాటు హైబీపీ కూడా తగ్గుతుంది. వెల్లుల్లిని … Read more









