పెరుగు, తేనె.. రెండింటినీ కలిపి తీసుకుంటే అద్భుతమైన లాభాలు కలుగుతాయి..!
తేనె.. పెరుగు.. రెండూ ఆయుర్వేద పరంగా అద్భుతమైన పదార్థాలు అని చెప్పవచ్చు. రెండూ మనకు అనేక పోషకాలను అందిస్తాయి. ఇవి భిన్న రకాల ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక చిన్న బౌల్‌లో కొద్దిగా పెరుగు తీసుకుని అందులో 2-3 టీస్పూన్ల తేనె కలుపుకుని మధ్యాహ్నం భోజనం చేశాక లేదా రాత్రి భోజనం చేశాక తినవచ్చు. శ్లేష్మం ఎక్కువగా వచ్చే సమస్య … Read more









