Jaggery Milk : పాలు + బెల్లం.. కలిపి రాత్రి పూట నిద్రకు ముందు ఒక్క గ్లాస్ తాగితే చాలు..!
Jaggery Milk : పాలు, బెల్లం.. రెండూ మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని విడి విడిగా తీసుకునే బదులు కలిపి ఒకేసారి తీసుకోవచ్చు. రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా బెల్లం కలిపి తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి కనుక మనకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పాలలో అనేక పోషకాలు ఉంటాయి. కాల్షియం, విటమిన్లు ఎ, బి, ప్రోటీన్లు, … Read more









