Milk : ప్యాకెట్ పాలను తాగవచ్చా ? అవి హానికరమా ?
Milk : ప్రస్తుత తరుణంలో మనం తింటున్న.. తాగుతున్న ఆహారాలు, ద్రవాలు అన్నీ ప్యాకెట్లలో నిల్వ చేసినవే అయి ఉంటున్నాయి. చాలా మందికి స్వచ్ఛమైన ఆహారాలు లభ్యం కావడం లేదు. ప్యాకెట్లలో నిల్వ చేసిన వాటినే రోజూ తీసుకుంటున్నారు. అయితే ప్యాకెట్ పాలను తాగవచ్చా ? అవి హానికరమా ? మనకు హానిని కలగజేస్తాయా ? అని చాలా మందికి సందేహాలు వస్తుంటాయి. మరి అందుకు నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందామా..! ప్యాకెట్ పాలు … Read more









