పాలలో నెయ్యి కలుపుకుని తాగవచ్చా ? తాగితే ఏం జరుగుతుంది ?
ఎంతో పురాతన కాలం నుంచి మనం రోజూ తినే ఆహారాల్లో నెయ్యి ఒక భాగంగా ఉంది. నెయ్యి ఎంతో రుచిగా ఉంటుంది. రోజూ అన్నంలో కూర వేసుకుని అందులో నెయ్యి కలిపి తింటారు. చిన్నారులకు తల్లులు నెయ్యిని తినిపిస్తుంటారు. దీంతో వారిలో ఎదుగుల సరిగ్గా ఉంటుంది. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. నెయ్యిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. భారతీయులు నెయ్యి, పాలు అంటే ఎంతో ఇష్ట పడతారు. భారతీయులందరూ ఈ రెండు ఆహారాలను … Read more









